RRR Controversy: దేశవ్యాప్తంగా సంచలన విజయం నమోదు చేసుకున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రం విడుదలైన 4 నెలల తర్వాత ఇప్పుడు ఓ కొత్త చర్చకు దారి తీసింది. ఈ సినిమాపై ఆస్కార్ విన్నర్ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి చేసిన ఈ ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట చర్చకు దారి తీసింది. ఇంతకీ రసూల్ చేసిన ట్వీట్స్ ఏంటి.? దానికి కీరవాణి ఇచ్చిన కౌంటర్ ఏంటి. లాంటి పూర్తి వివరాల కోసం ఈ కథనం చూడండి..
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..