ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ మరోసారి నోటీసులు అందించింది. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని ఆయన నివాసంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. విచారణ స్థలం మార్చాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరించింది.