అనుపమ రూటే సపరేటు.. ఆచితూచి అడుగులేస్తున్న ముద్దుగుమ్మ

31 Januaryr2026

Rajeev 

అనుపమ పరమేశ్వరన్.. స్పీడ్ తగ్గించిందనే చెప్పాలి.. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు.

ఇప్పుడు ఆమె దక్షిణాది కుర్రాళ్ల ఆరాధ్య దేవత. ప్రేమమ్ సినిమాతో టీనేజ్ లోనే సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ వయ్యారి..

అఆ, శతమానం భవతి సినిమాలతో తెలుగు సినీరంగంలోఅడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ..

ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది.

ఇప్పుడు తెలుగు, మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది ఈ వయ్యారి.

పరదా, కిష్కింధపురి, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వంటి చిత్రాలతో అలరించిన అనుపమ.. ఇటీవలే బైసన్ సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకుంది. 

తాజాగా అనుపమ సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.