AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉపాసనతో పాటు కవలలకు జన్మనిచ్చిన సెలబ్రిటీలు వీళ్లే!

మెగా కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. జనవరి 31 శుక్రవారం రాత్రి వీరు పండంటి మగ బిడ్డకు, ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మెగా స్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా తెలియజేసిన విషయం తెలిసిందే. దీంతో మెగా అభిమానుల్లో ఆనందం అంతా ఇంతా కాదు. నెట్టింట ట్వీట్స్, శుభాకాంక్షలతో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కవలలకు జన్మనిచ్చిన సెలబ్రిటీలకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా, ఇప్పుడు మనం కవలలకు జన్మనిచ్చిన సెలబ్రిటీలు ఎవరో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Feb 01, 2026 | 12:25 PM

Share
నయనతార, విఘ్నేష్ శివన్ : అందాల ముద్దుగుమ్మ సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరు సరోగసి ద్వారా కలలకు జన్మనివ్వడం జరిగింది.

1 / 5
యాంకర్ ఉదయభాను : తన యాంకరిగ్‌తో ఎంతో మంది మదిని దోచుకున్న ముద్దుగుమ్మ ఉదయభాను, ఈమె యాంకరుగా మాత్రమే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాల్లో నటించి సందడి చేసింది. ఇక ఉదయభాను విజయ్ కుమార్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి కవలలకు జన్మించారు. మొదటి సంతానంలోనే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది.

2 / 5
మంచు విష్ణు : మంచు విష్ణు విరానికా రెడ్డిని 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి మొదటి సంతానంలోనే ఇద్దరు ఆడపిల్లలకు జన్మించారు తర్వాత మరో పాపకు, బాబుకు జన్మనివ్వడం జరిగింది.

3 / 5
చిన్మయి : హీరో రాహుల్ రవీంద్రన్ సింగర్ చిన్మయి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి మొదటి సంతానంలోనే ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు.

4 / 5
సన్నీ లియోన్ : గ్లామర్ పాత్రలకు, ఐటమ్ సాంగ్స్‌కు పెట్టింది పేరు సన్నీ లియోన్. ఈ బ్యూటీ డానియల్ వెబర్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరు ఒక పాపను దత్తత తీసుకోకగా, అదే సంవత్సరంలో ఇద్దరు కవల మగపిల్లలకు జన్మనిచ్చారు.

5 / 5
Follow Us
మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మార్చుకోండి

హీరో గోపీచంద్ అన్నయ్య ఎలా చనిపోయాడో తెలుసా? కేవలం 19 ఏళ్లకే..

ఏఐ నియంత్రణకు కేంద్రం తెస్తున్న కొత్త చట్టం విశేషాలివే

నా ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశారు.. హీరోయిన్..

ఈ సందర్భానికైనా సూట్‌ అయ్యే 5 అదిరిపోయే వాచీలు

వీరికి మేలు చేయడానికి రెడీ అవుతున్న భారీ గ్రహం.. డబ్బే డబ్బు

కలలో కనిపించింది.. నిజంగానే దొరికింది! 27 కేజీల రియల్ గోల్డ్

గేమర్స్‌ కోసం వన్‌ప్లస్‌ నుంచి ఇయర్‌‌ బడ్స్.. ఫీచర్లు ఇవే

ఇద్దరు మాస్టార్ల కుమ్ములాట.. అసలు మేటరేంటి చెప్మా..?

మహిళల రక్షణలో డిజిటల్ తోడు ఈ సేఫ్టీ యాప్స్.. ప్రత్యేకతలివే

రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!

100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్

జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?

టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ

స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!

ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్

బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం