తొమ్మిది బడ్జెట్లు..తొమ్మిది రాష్ట్రాల ప్రత్యేక చేనేత చీరలు..నిర్మలమ్మ బడ్జెట్ చీరల ప్రత్యేకత ఇదే!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి సారి ఆది వారం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఫిబ్రవరి 1,2026లో తొమ్మిదొవ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీర నెట్టింట తెగ వైల్ అవుతుంది. తమిళనాడు నుంచి చేతితో నేసిన కాంచీ వరం పట్టు చీరను ధరించింది. ఇప్పుడు తొమ్మిదవ సారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనుండటంతో ఆమె ధరించే చీర, ఆమె ఎంపిక, సంప్రదాయాన్ని , సాంస్కృతి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. కాగా, నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమయంలో ధరించిన చీరల ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
