AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu : బిగ్‏బాస్ ఫినాలేకు అతిథిగా అల్లు అర్జున్..? విన్నర్ రేసులో ఆ ఇద్దరూ..

బిగ్‏బాస్ సీజన్ 8 శుభంకార్డ్ పడేందుకు సమయం ఆసన్నమైంది. ఇప్పుడు హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇప్పుడు టైటిల్ రేసులో ఆ ఇద్దరి మధ్య హోరా హోరి పోటి నడుస్తోంది. గ్రాండ్ ఫినాలేకు ఇంకా నాలుగైదు రోజుల సమయం ఉండడంతో ఇప్పుడు విన్నర్ ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

Bigg Boss 8 Telugu : బిగ్‏బాస్ ఫినాలేకు అతిథిగా అల్లు అర్జున్..? విన్నర్ రేసులో ఆ ఇద్దరూ..
Nagarjuna, Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Dec 12, 2024 | 11:59 AM

Share

బిగ్‏బాస్ సీజన్ 8 చివరి ఘట్టానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ప్రేరణ, గౌతమ్, నబీల్, నిఖిల్, అవినాష్ ఉన్నారు. అయితే ఈవారం మొత్తం హౌస్మేట్స్ జర్నీ వీడియోస్ చూపిస్తూ.. లేదా హౌస్మేట్స్ మధ్య ఫన్నీ టాస్కులు పెడుతూ ఎంటర్టైన్ చేస్తారనుకుంటే.. అదేం లేకుండా వరుసగా సీరియల్ ప్రమోషన్లతో విసుగుపుట్టిస్తున్నాడు బిగ్‏బాస్. సీరియల్ బ్యాచ్ ఏదైనా ఇంట్రెస్టింగ్ గేమ్స్, క్వశ్చన్స్ ఉంటానుకుంటే అదేం లేకుండా వచ్చామా.. డాన్స్ చేశామా.. వెళ్లామా అన్నట్లుగా సాగుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు గ్రాండ్ ఫినాలే ఎప్పుడు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీజన్ టైటిల్ రేసులో గౌతమ్, నిఖిల్ మధ్య హోరా హోరీ పోటీ నడుస్తున్న సంగతి తెలిసింది.

గౌతమ్, నిఖిల్ ఇద్దరిలో విన్నర్ ఎవరనేది మరో మూడు రోజుల్లో తెలియనుంది. ప్రస్తుతం ఓటింగ్ లో టాప్ లో గౌతమ్ దూసుకుపోతుండగా.. స్వల్ప తేడాతో నిఖిల్ రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఓటింగ్ శాతంలో ఎక్కువగా మార్పులు జరగడం లేదు. ఇక మూడో స్థానంలో నబీల్.. నాలుగో స్థానంలో ప్రేరణ ఉండగా.. ఐదో స్థానంలో అవినాష్ ఉన్నాడు.

అయితే బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలేకు ప్రతిసారి ఒక సెలబ్రెటీ గెస్ట్ రావడం కామన్. కానీ లాస్ట్ సీజన్ 7కు మాత్రం ఎవరు అతిథిగా రాలేదు. హోస్ట్ నాగార్జున మాత్రమే విన్నర్ కు ట్రోఫీ అందించారు. అయితే ఈసారి సీజన్ 8 గ్రాండ్ ఫినాలేకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నారనే టాక్ నెట్టింట జోరుగా నడుస్తోంది. పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ 1000 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 15న జరగనున్న బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలేకు అల్లు అర్జున్ అతిథిగా రానున్నారనే ప్రచారం నడుస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!