Bigg Boss Telugu 8: ఇంటర్వ్యూలో అలాంటి ప్రశ్నలు అడుగుతారా? బిగ్ బాస్‌కు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మొగలి రేకులు నటుడు

బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఆదివారం ( సెప్టెంబర్ 1) నుంచి బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ షురూ కానుంది. 'ఈసారి లిమిట్ లెస్ ఎంటర్ టైన్మెంట్' అంటూ ఇప్పటికే కొత్త సీజన్ పై అంచనాలు పెంచేశారు మేకర్స్. మరోవైపు కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది పేర్లు తెర మీదకు వచ్చాయి.

Bigg Boss Telugu 8: ఇంటర్వ్యూలో అలాంటి ప్రశ్నలు అడుగుతారా? బిగ్ బాస్‌కు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మొగలి రేకులు నటుడు
Bigg Boss Telugu 8
Follow us
Basha Shek

|

Updated on: Aug 29, 2024 | 6:04 PM

బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఆదివారం ( సెప్టెంబర్ 1) నుంచి బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ షురూ కానుంది. ‘ఈసారి లిమిట్ లెస్ ఎంటర్ టైన్మెంట్’ అంటూ ఇప్పటికే కొత్త సీజన్ పై అంచనాలు పెంచేశారు మేకర్స్. మరోవైపు కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది పేర్లు తెర మీదకు వచ్చాయి. అయితే అందులో ఎవరు కన్ఫామ్ గా వస్తారో షో లాంఛ్ అయ్యే వరకు చెప్పలేం. కాగా ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్టులో ‘చక్రవాకం’, మొగలి రేకులు సీరియల్స్ ఫేమ్ నటుడు ఇంద్రనీల్ వర్మ కూడా ఉన్నాడు. ఎనిమిదో సీజన్ లో అతను కంటెస్టెంట్ గా వెళ్లడం దాదాపు ఖరారైందంటూ ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు తాను బిగ్ బాస్ లోకి వెళ్లడం లేదంటూ సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు ఇంద్రనీల్ వర్మ. తాను బిగ్ బాస్ కు సెలెక్ట్ అయ్యానని, ఇంటర్వ్యూలకు కూడా వెళ్లానని, అయితే తాను మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనంటున్నాడీ బుల్లితెర నటుడు. దీనికి గల కారణాన్ని కూడా వివరించాడు ఇంద్రనీల్.

ఇవి కూడా చదవండి

‘నన్ను అభిమానించే నా ఫ్యాన్స్‌కి నేను చెప్పేది ఏంటంటే.. నేను బిగ్ బాస్‌ హౌస్ లోకి వెళ్లడం లేదు. నేను ఎప్పటినుంచో ఈ మాట చెప్పాలని అనుకుంటున్నాను. నాకు బిగ్ బాస్ టీమ్ కాల్ చేసినప్పుడు కూడా ఇదే మాట చెప్పాను. నాకు ఇంట్రస్ట్‌ లేదని సూటిగా చెప్పేశాను. ఆ సందర్భంలో నా భార్య మేఘన కూడా నా పక్కనే ఉంది. కానీ వాళ్లు సరే.. మీరు కనీసం ఒక్క ఇంటర్వ్యూకి అయినా రండి.. ఆ తరువాత మీ ఇష్టం అన్నారు. సరేనని ఇంటర్వ్యూకి వెళ్లాను. అక్కడ వాళ్లు చాలా ప్రశ్నలు అడిగారు. అవి నాకు చాలా విచిత్రంగా అనిపించాయి. షోకి కావాల్సిన కంటెంట్ కోసం వాళ్లు ఏవేవో ప్రశ్నలు అడిగారు. నాకు తెలిసిన సమాధానాలు చెప్పేసి వచ్చేశాను. ఇది జరిగిన రెండు వారాల తర్వాత మళ్లీ ఇంటర్వ్యూకు పిలిచారు. ఈసారి ముంబయి టీం వాళ్లు ఇంటర్వ్యూ చేశారు.

భార్యతో  బుల్లితెర నటుడు ఇంద్రనీల్ వర్మ..

‘బిగ్ బాస్ అనేది.. అప్ కమింగ్ ఆర్టిస్ట్‌లకు హెల్ప్ అవుతుంది. నేను బిగ్ బాస్‌కి వెళ్లాలీ.. వెళ్లాలి అని ఎదురుచూసేవారికి అది ఉపయోగపడొచ్చు. కానీ.. నాలాంటి వాళ్లకి మాత్రం కాదు. అలాగనీ నేనేదో పెద్ద ఆర్టిస్ట్‌ని అని కాదు. నా ఇమేజ్‌కి బిగ్ బాస్ కరెక్ట్ కాదు. ఎందుకంటే బిగ్ బాస్‌ హౌస్ లోకి వెళ్లిన తరువాత గొడవలు కామన్ గా ఉంటాయి. ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో అగ్రెసివ్ గా ఉండాలి. ఫైట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఊహించుకున్న తర్వాత బిగ్ బాస్‌కి వెళ్లకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను’ అని క్లారిటీ ఇచ్చేశాడు ఇంద్రనీల్.

ఇంద్రనీల్ వర్మ, మేఘన ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఊపిరి బిగపట్టేలా చేసే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో
ఊపిరి బిగపట్టేలా చేసే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలో
రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకుంటున్న విజయ్ దేవరకొండ.! రౌడీ బాయ్స్..
రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకుంటున్న విజయ్ దేవరకొండ.! రౌడీ బాయ్స్..
యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టే జీలకర్ర.. ఎలా వాడాలంటే..
యూరిక్ యాసిడ్‌కు చెక్ పెట్టే జీలకర్ర.. ఎలా వాడాలంటే..
మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
అన్నమయ్య జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం
అన్నమయ్య జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం
నవ్వండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి.. ఊహించని లాభాలు!
నవ్వండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి.. ఊహించని లాభాలు!
'బన్నీ కంటే గొప్పగా ఇంకెవ్వరూ నటించలేరు'..పూనమ్ కౌర్ సంచలన పోస్ట్
'బన్నీ కంటే గొప్పగా ఇంకెవ్వరూ నటించలేరు'..పూనమ్ కౌర్ సంచలన పోస్ట్
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే
ఈ చిట్కాలతో ఇంట్లోనే లిప్ బామ్ తయారీ.. పిల్లలకు వాడేయవచ్చు!
ఈ చిట్కాలతో ఇంట్లోనే లిప్ బామ్ తయారీ.. పిల్లలకు వాడేయవచ్చు!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.