Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ హిస్టరీలో మొదటిసారి.. ఈసారి భారీగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు! లిస్టు ఇదిగో!

గతంలో 20కు పైగా కంటెస్టెంట్లు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చేవారు. అయితే ఈ సీజన్‌లో కేవలం 14 మంది మాత్రమే వచ్చారు. అందులోనూ ఇద్దరు బయటకు వెళ్లిపోయారు. కాబట్టి హౌజ్లో ఎంటర్‌టైన్మెంట్ పక్కాగా ఉండాలంటే మరికొంతమంది కంటెస్టెంట్స్ అవసరం. అందుకు తగ్గట్టే ఈ సీజన్‌లోనూ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలుంటాయని తెలుస్తోంది.

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ హిస్టరీలో మొదటిసారి.. ఈసారి భారీగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు! లిస్టు ఇదిగో!
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Sep 21, 2023 | 6:02 PM

టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ మూడో వారంలోకి అడుగుపెట్టింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు అడుగుపెడితే ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యారు. దీంతో ప్రస్తుతం 12 కంటెస్టెంట్లు మాత్రమే హౌజ్‌లో ఉన్నారు. ఉల్టాపుల్టా అంటూ ఈ సీజన్‌ను ప్రారంభించిన బిగ్‌బాస్‌ ఆదిలోనే ట్విస్టు ఇచ్చాడు. హౌజ్లోకి అడుగుపెట్టినవారంతా జస్ట్‌ కంటెస్టెంట్స్‌ మాత్రమేనని హౌజ్‌మేట్స్‌ కాలేదన్నాడు. పవర్‌ అస్త్రాన్ని గెలిచిన వారే హౌజ్‌మేట్స్ అవుతారంటూ పిటింగ్ పెట్టాడు. ఇప్పటివరకు శివాజీ, అమర్‌దీప్‌ మాత్రమే హౌజ్‌మేట్స్ అయ్యారు. ఇక మూడో పవరాస్త్రం కోసం ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, ప్రియాంక జైన్ పోటీలో ఉన్నారు. కాగా గతంలో 20కు పైగా కంటెస్టెంట్లు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చేవారు. అయితే ఈ సీజన్‌లో కేవలం 14 మంది మాత్రమే వచ్చారు. అందులోనూ ఇద్దరు బయటకు వెళ్లిపోయారు. కాబట్టి హౌజ్లో ఎంటర్‌టైన్మెంట్ పక్కాగా ఉండాలంటే మరికొంతమంది కంటెస్టెంట్స్ అవసరం. అందుకు తగ్గట్టే ఈ సీజన్‌లోనూ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలుంటాయని తెలుస్తోంది. అయితే గత సీజన్‌లలో కంటే ఈసారి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ల సంఖ్య భారీగా ఉండనుందని సమాచారం. మొత్తం 5 గురు సెలబ్రిటీలు ఈసారి బిగ్‌బాస్‌ మధ్యలో రానున్నారని తెలుస్తోంది. ఈసారి బిగ్‌బాస్‌ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీల లిస్టులో ప్రముఖంగా వినిపిస్తోన్న సెలబ్రిటీ.. సీరియల్‌ ఆర్టిస్ట్‌ అంబటి అర్జున్‌. అతను కూడా బిగ్‌బాస్‌ ఎంట్రీపై హింట్స్ ఇస్తూనే ఉన్నాడు. మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండంటూ పోస్ట్‌ పెట్టడం, దీనికి యాంకర్‌ రవి ఆల్‌ది బెస్ట్‌ చెప్పడంతో అర్జున్‌ హౌస్లోకి వెళ్లడం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఇక ఈ జాబితాలో వినిపిస్తోన్న మరో ప్రముఖ సెలబ్రిటీ జబర్దస్త్ నరేష్. ఇటీవలే ఆస్ట్రేలియా టూర్‌ నుంచి వచ్చిన అతను హౌజ్‌లోకి రావడానికి రెడీగా ఉన్నాడని సమాచారం. అయితే తనకు గుర్తింపునిచ్చిన జబర్దస్త్‌ షోను వదిలి బిగ్‌బాస్‌కు వస్తాడా? రాడా? అనేది పెద్ద ప్రశ్న. ఇక పూజా మూర్తి కూడా వైల్డ్‌ కార్డ్‌ ద్వారా బిగ్‌బాస్‌ లోకి రానున్నారని తెలుస్తోంది. ఈమె గతంలోనే హౌస్‌లోకి రావాల్సి ఉంది. అయితే తన తండ్రి హఠాన్మరణంతో రాలేకపోయారు. ఇప్పుడు మాత్రం వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా పూజా మూర్తి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. వీరితో పాటు మరికొందరి సెలబ్రిటీలు హౌజ్‌లోకి రానున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

నానితో పూజా మూర్తి. .లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!