Bigg Boss 8 Telugu: ‘ నా భార్యా బిడ్డలు దక్కాలంటే బిగ్ బాస్ టైటిల్ గెలవాలి’.. మళ్లీ బోరుమన్న నాగ మణికంఠ

ముఖ్యంగా టాస్కులు, గేమ్స్ లో తమను తాము నిరూపించుకునేందుకు బాగా ట్రై చేస్తున్నారు. అదే సమయంలో తోటి కంటెస్టెంట్స్ పై కూడా విరుచుకు పడుతున్నారు. ఇదే సమయంలో మాటలు హద్దులు దాటడంతో కొందరు కంటెస్టెంట్స్ చిన్న బుచ్చుకుంటున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక హౌస్ లో మొదటి నుంచి సింపతీ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగ మణికంఠ మరోసారి బిగ్ బాస్ హౌస్ లో బోరుమన్నాడు

Bigg Boss 8 Telugu: ' నా భార్యా బిడ్డలు దక్కాలంటే బిగ్ బాస్ టైటిల్ గెలవాలి'.. మళ్లీ బోరుమన్న నాగ మణికంఠ
Bigg Boss 8 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Sep 19, 2024 | 12:16 PM

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి పేరున్న కంటెస్టెంట్స్ పెద్దగా లేకపోయినా ఆడియెన్స్ కు కావాల్సిన వినోదాన్ని అందిస్తారు. ముఖ్యంగా టాస్కులు, గేమ్స్ లో తమను తాము నిరూపించుకునేందుకు బాగా ట్రై చేస్తున్నారు. అదే సమయంలో తోటి కంటెస్టెంట్స్ పై కూడా విరుచుకు పడుతున్నారు. ఇదే సమయంలో మాటలు హద్దులు దాటడంతో కొందరు కంటెస్టెంట్స్ చిన్న బుచ్చుకుంటున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక హౌస్ లో మొదటి నుంచి సింపతీ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగ మణికంఠ మరోసారి బిగ్ బాస్ హౌస్ లో బోరుమన్నాడు. కోడి గుడ్ల టాస్క్ లో భాగంగా తనను ఆట నుంచి ఎలిమినేట్ చేయడంతో తట్టుకోలేకపోయాడు నాగ మణికంట. ఒక మూలకు వెళ్లి గోడకు తల ఆనించి బోరుమని ఏడ్చాడు. ఇది గమనించిన అభయ్ నవీన్ మణికంఠను ఓదార్చేందుకు ప్రయత్నించాడు. అయితే నాగ మణికంఠ మాత్రం ఏడుపు ఆపలేదు.. ‘ నా పెళ్లాం బిడ్డలు దక్కాలంటే నేను ఈ షో విన్ అవ్వాలి. బిగ్ బాస్ టైటిల్ గెలవాలి’ అని మరింత ఎమోషనల్ అయ్యాడు.

‘ మణి.. నిన్ను నమ్ముకుని బయట ఇద్దరున్నారు’ అని అభయ్‌ చెబుతున్నా ఏడుపు ఆపలేదు మణికంఠ.. ‘ నాకు ఎవరూ లేరు, వాళ్లు నా లైఫ్‌లోకి రావాలంటే షో గెలవాలి’ అని భావోద్వేగానికి లోనయ్యాడు. తాజాగా రిలీజైన బిగ్ బాస్ ప్రోమోలో ఇదే వెల్లడైంది. కాగా బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం నుంచే మణికంఠపై సింపతీ కార్డ్ ప్లేయర్ అంటూ ముద్ర పడిపోయింది. ప్రతిసారీ తన ఫ్యామిలీ గురించి చెప్పి ఏడుస్తున్నారు. అలాగే భార్య బిడ్డల ప్రస్తావన తెచ్చి ఎమోషనల్ అవుతున్నాడు. అయితే దీనిని చూసిన ఆడియెన్స్ చిర్రెత్తి పోతున్నారు. పర్సనల్స్‌, గేమ్‌ రెండూ వేర్వరంటూ హితవు పలుకుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఎగ్ టాస్క్ లో ఎలిమినేట్ అవ్వడంతో ఎమోషనలైన నాగ మణికంఠ..

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..