Bigg Boss 8 Telugu: ఈ సారి బిగ్ బాస్ టైటిల్ ఆ కంటెస్టెంట్‌దే.. జోస్యం చెప్పిన శేఖర్ బాషా

బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. సీజన్ ప్రారంభానికి ముందు 'లిమిట్ లెస్ ఎంటర్‌ టైన్మెంట్' అని చెప్పినట్లుగానే షో ఎంగేజింగ్ గా సాగుతోంది. ముఖ్యంగా రెండో వారం ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నారు ఆడియెన్స్. దీనికి తోడు అప్పటికప్పుడు కొత్త రూల్స్, నియమాలు ప్రవేశ పెట్టి సడెన్ ట్విస్టులు ఇస్తున్నారు

Bigg Boss 8 Telugu: ఈ సారి బిగ్ బాస్ టైటిల్ ఆ కంటెస్టెంట్‌దే.. జోస్యం చెప్పిన శేఖర్ బాషా
Bigg Boss Telugu Season 8
Follow us
Basha Shek

|

Updated on: Sep 18, 2024 | 4:22 PM

బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. సీజన్ ప్రారంభానికి ముందు ‘లిమిట్ లెస్ ఎంటర్‌ టైన్మెంట్’ అని చెప్పినట్లుగానే షో ఎంగేజింగ్ గా సాగుతోంది. ముఖ్యంగా రెండో వారం ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నారు ఆడియెన్స్. దీనికి తోడు అప్పటికప్పుడు కొత్త రూల్స్, నియమాలు ప్రవేశ పెట్టి సడెన్ ట్విస్టులు ఇస్తున్నారు. ఈ కారణంగానే హౌస్ లో చాలా రోజులు ఉంటాడనుకున్న శేఖర్ బాషా అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు. దీనిపై అతని అభిమానులు మండిపడుతున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులను ట్రోల్ చేస్తున్నారు. శేఖర్ బాషాను మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా రెండో వారంలో హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయిన శేఖర్ బాషా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో తనకు ఎదురైన అనుభవాలను అందరితో పంచుకుంటున్నాడు. అలా తాజా ఇంటర్వ్యూలో బిగ్ బాస్ తెలుగు 8 విజేత ఎవరో కూడా బాషా చెప్పేశాడు. ఆ ఇద్దరిలో ఒకరే ఈ సారి టైటిల్ విన్నర్ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడ

ఇంటర్వ్యూలో భాగంగా బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ టైటిల్ ను ఎవరు గెలుచుకుంటారు? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి శేఖర్ బాషా బదులిస్తూ.. ‘విన్నర్ ఎవరని నాకు తెలియుదు.. కానీ కిర్రాక్ సీతా గానీ, విష్ణుప్రియ గానీ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. వారు తెలుగువాళ్లని కాదు.. ఇప్పటివరకూ ఏ సీజన్ లోనూ కూడా అమ్మాయి విజేతగా నిలవలేదు. అందుకే ఈ సారి టైటిల్ విన్నర్ అమ్మాయి అయితే.. బాగుంటుంది’ అని చెప్పుకొచ్చాడు శేఖర్ బాషా.

ఇవి కూడా చదవండి

ఈసారి అమ్మాయి విజేత అయితే బాగుంటుంది..

ఆ తర్వాత టాప్ 5 లో ఎవరంటారని ప్రశ్నించగా.. ‘ టాప్ 5 లో ఎవరుంటారో చెప్పడం కష్టం. కానీ, టాప్ లో మాత్రం కిర్రాక్ సీతా ఉంటుంది. ఆమె తెలుగు అమ్మాయి.. మన హైదరాబాద్ అమ్మాయి. పైగా చిన్న అమ్మాయి. ఆమె ఓ మంచి స్పిరిట్ తో గేమ్ ఆడుతోంది. అలాగే.. విష్ణు ప్రియ కూడా బాగానే అడుగుతుంది. బహుశా వీరిలో ఎవరో ఒక్కరూ బిగ్ టైటిల్ విన్నర్ అవుతారు’ అని జోస్యం చెప్పాడు శేఖర్ బాషా.

త్వరలోనే అందరినీ కలుస్తాను..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..