Actress Meena: గ్రాండ్‌గా మీనా పుట్టిన రోజు వేడుకలు.. సందడి చేసిన సినీ తారలు.. ఫొటోస్ ఇదిగో

ఛైల్డ్ ఆర్టిస్టుగా మొదలెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగి దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి మీనా. సినిమా ఇండస్ట్రీలో ఆమెది సుమారు 40 ఏళ్ల ప్రస్థానం. ఇప్పటికీ సినిమాలతో బిజీగా ఉంటోందీ అందాల తార

|

Updated on: Sep 17, 2024 | 5:27 PM

1 / 6
ఇదిలా ఉంటే సోమవారం (సెప్టెంబర్ 16) మీనా పుట్టిన రోజు. ఈ సందర్భంగా  పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మీనాకు బర్త్ డే తెలిపారు

2 / 6
ఇక నటి మీనా పుట్టిన రోజు వేడుకలు సోమవారం  ఘనంగా జరిగాయి. ఈ సెలబ్రేషన్స్ లో సీనియర్ నటులు, నటీమణులు, స్నేహితులు, సన్నిహితులు సందడి చేశారు

3 / 6
 సీనియర్ నటి సంగీత, నటుడు శరత్ కుమార్ అలాగే పలువురు సినీ ప్రముఖులు మీనా పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఆమెతో కేక్ కట్ చేయింది బర్త్ డే విషెస్ చెప్పారు.

4 / 6
 మీనా పుట్టిన రోజు వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 6
 కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన పోలీసోడు (తమిళ్ లో తేరీ) సినిమాతో మీనా కూతురు నైనికా కూడా ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది.

6 / 6
Follow us
స్క్విడ్‌ గేమ్‌.. హిందీ చిత్రం "లక్‌''కు కాపీనా ??
స్క్విడ్‌ గేమ్‌.. హిందీ చిత్రం
ట్రాన్స్‌జెండర్స్‌ సేవలతో ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయా ??

వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.? ఓహో ఇదా స్టోరీ..

సౌత్ సంప్రదాయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి ఇక భార్య భర్తలు!

జానీ.. జానీ.. ఏమిటీ రాంగ్ స్టెప్.? లేదా జానీపై కేవలం ఆరోపణలేనా.!

దేవర ముంగిట నువ్వెంత.. NTRకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.!

దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!

అప్పుడే OTTలోకి నాని సరిపోదా శనివారం.! ఎప్పటినుండి అంటే..

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు|ఈ ఇద్దరు బాబులదే ఆ అరుదైన ఘనత!

'ఇది మనిషి దురాశ' చవితి ఉత్సవాలపై రేణూ షాకింగ్ కామెంట్స్.!