Bigg Boss 7 Telugu- Shivaji: ఆడియెన్స్‌ కూల్‌.. శివాజీ ఈజ్‌ బ్యాక్‌.. బిగ్‌బాస్‌ భలే డ్రామా ఆడాడుగా..

శివాజీ ఎలిమినేట్‌ అయిపోయాడా? అరే.. హౌజ్‌లో ఉన్న టాప్‌ కంటెస్టెంట్‌ బయటకు ఎందుకు వెళ్లిపోయాడు? బిగ్‌ బాస్‌ కూడా అతనని పంపించేయడమేంటి? ఇది ఆదివారం రాత్రి నుంచి సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చ. అయితే సీజన్‌ ప్రారంభం నుంచి ఉల్టా పుల్టా అని ట్విస్టుల మీద ట్విస్టుల ఇస్తున్న బిగ్‌ బాస్‌ శివాజీ ఎలిమినేషనలోనూ బాగా డ్రామా ఆడాడు. ఆదివారం నాటి ఎపిసోడ్ తర్వాత, సోమవారం రిలీజ్‌ చేసిన కొన్ని ప్రోమోల్లో శివాజీ హౌస్ నుంచి

Bigg Boss 7 Telugu- Shivaji: ఆడియెన్స్‌ కూల్‌.. శివాజీ ఈజ్‌ బ్యాక్‌.. బిగ్‌బాస్‌ భలే డ్రామా ఆడాడుగా..
Bigg Boss 7 Telugu Shivaji
Follow us
Basha Shek

|

Updated on: Oct 16, 2023 | 6:32 PM

శివాజీ ఎలిమినేట్‌ అయిపోయాడా? అరే.. హౌజ్‌లో ఉన్న టాప్‌ కంటెస్టెంట్‌ బయటకు ఎందుకు వెళ్లిపోయాడు? బిగ్‌ బాస్‌ కూడా అతనని పంపించేయడమేంటి? ఇది ఆదివారం రాత్రి నుంచి సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చ. అయితే సీజన్‌ ప్రారంభం నుంచి ఉల్టా పుల్టా అని ట్విస్టుల మీద ట్విస్టుల ఇస్తున్న బిగ్‌ బాస్‌ శివాజీ ఎలిమినేషనలోనూ బాగా డ్రామా ఆడాడు. ఆదివారం నాటి ఎపిసోడ్ తర్వాత, సోమవారం రిలీజ్‌ చేసిన కొన్ని ప్రోమోల్లో శివాజీ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయినట్లు క్లియర్‌గా చూపించాడు. శివాజీ మిమ్మల్ని బయటకు తీసుకువెళ్లబోతున్నారంటూ బిగ్‌బాస్‌ నోటి వెంట రావడంతో ఆడియెన్స్‌ షాక్‌ తిన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది బాగానే వర్కవుట్ అయ్యింది. ఎందుకంటే సోమవారం (అక్టోబర్‌ 16) ఉదయం నుంచి శివాజీ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. అయితే చాలామంది దీనిని నమ్మలేదు. షోను రక్తికట్టించడానికి బిగ్‌బాస్‌ ఆడుతున్న డ్రామాగానే గుర్తించారు. ఇప్పుడదే నిజమైంది. తాజాగా శివాజీ తిరిగి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి శివాజీ ఎందుకు హౌజ్‌ నుంచి బయటకు వెళ్లాడు? తిరిగి మళ్లీ ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు? అసలు దీని వెనక విషయమేంటో తెలుసుకుందాం రండి.

ఇదిలా ఉంటే చాలా రోజులుగా శివాజీ చెయ్యి, వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అయినా ఫిజికల్‌ టాస్కులు, గేమ్స్‌లో చురుగ్గా పాల్గొన్నాడు. అయితే ఈ నొప్పి ఎక్కువవ్వడంతో శివాజీకి మెడికల్‌ ట్రీట్‌మెంట్ ఇప్పించాలని బిగ్‌బాస్‌ నిర్ణయించాడట. అందుకే హౌజ్‌ నుంచి బయటకు తీసుకెళ్లి చికిత్స చేయించారట. అయితే షోన రక్తికట్టించడం కోసం ఏదో శివాజీని ఎలిమినేట్‌ చేస్తున్నట్లు డ్రామా ఆడాడు బిగ్‌బాస్‌.

ఇవి కూడా చదవండి

మెడికల్ ట్రీట్ మెంట్ కోసమే బయటకు..

తాజాగా శివాజీ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన వీడియోను తన టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎక్కడికీ వెళ్లేదేలే అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో శోభా శెట్టి, ప్రియాంక, పూజా కూర్చొని ఉంటే శివాజీ సైలెంట్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘శోభా.. ఏడిపిద్దామనుకున్నా మిమ్మల్ని అందరినీ కాసేపు సరదాగా’ అన్నాడు వారితో. దీంతో ‘మీరు నిజంగానే ఏడిపించారు సార్‌’ అని శోభా రిప్లై ఇచ్చింది. మొత్తానికి ఎలిమినేషన్‌ పేరుతో భలే డ్రామా ఆడాడు బిగ్‌బాస్‌.

ఎక్కడికీ వెళ్లేదెలే.. తగ్గేదేలే..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!