AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: పాపం అప్పుడు రైతు బిడ్డ.. ఇప్పుడు డప్పు బిడ్డ.. ఈ వారం నామినేషన్స్‌ లిస్ట్‌ ఇదే!

ప్పటిలాగే బిగ్‌బాస్‌ హౌజ్‌లో సోమవారం నామినేషన్స్‌ హోరాహోరీగా జరిగాయి. కాగా ఇప్పటివరకు పాత కంటెస్టెంట్లను ఆటగాళ్లుగా, కొత్తగా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్లను పోటుగాళ్లుగా విభజించిన బిగ్‌బాస్‌ ఇవాళ (అక్టోబర్‌ 16) ఆ తారతమ్యాలు చెరిపేశాడు. ఇక హౌజ్‌లో అందరూ సమానమేనన్నాడు. ఇక ఈ వారం నామినేషన్స్‌ ప్రక్రియలో భాగంగా..

Bigg Boss 7 Telugu: పాపం అప్పుడు రైతు బిడ్డ.. ఇప్పుడు డప్పు బిడ్డ.. ఈ వారం నామినేషన్స్‌ లిస్ట్‌ ఇదే!
Bigg Boss 7 Telugu
Basha Shek
|

Updated on: Oct 16, 2023 | 3:39 PM

Share

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్ బాస్‌ ఏడో సీజన్‌ ఏడో వారంలోకి ప్రవేశించింది. అయితే ఆరో వారం ఎలిమినేషన్‌ మాత్రం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. పాపం సోషల్‌ మీడియా సెన్సేషన్‌ నయని పావని కేవలం ఒక్క వారానికే హౌజ్‌ నుంచి బయటకు వెళ్లిపోయింది. దీంతో మళ్లీ బిగ్‌ బాస్‌ ఓటింగ్‌పై అనుమానాలు తలెత్తుతున్నాయి. బిగ్‌బాస్‌లో అంతా అగ్రిమెంట్ ప్రకారమే నడుస్తుందని ఆడియెన్స్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే బిగ్‌బాస్‌ హౌజ్‌లో సోమవారం నామినేషన్స్‌ హోరాహోరీగా జరిగాయి. కాగా ఇప్పటివరకు పాత కంటెస్టెంట్లను ఆటగాళ్లుగా, కొత్తగా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్లను పోటుగాళ్లుగా విభజించిన బిగ్‌బాస్‌ ఇవాళ (అక్టోబర్‌ 16) ఆ తారతమ్యాలు చెరిపేశాడు. ఇక హౌజ్‌లో అందరూ సమానమేనన్నాడు. ఇక ఈ వారం నామినేషన్స్‌ ప్రక్రియలో భాగంగా.. కంటెస్టెంట్ల ఎదుట ఉన్న కుండను పగలగొట్టి నామినేషన్‌ చేయాలని తెలిపాడు. కాగా సీజన్‌ ప్రారంభంలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌పై మూకుమ్మడిగా దాడి చేసి నామినేట్‌ చేసిన కంటెస్టెంట్స్‌.. ఈ వారం డప్పు బిడ్డ భోలేషావళి పై పడ్డారు. ఈ వారం హౌజ్‌లో మెజారిటీ కంటెస్టెంట్స్‌ భోలేని నామినేట్‌ చేయడం గమనార్హం. ముఖ్యంగా అమర్ దీప్, శోభాశెట్టి, అర్జున్, ప్రియాంక, పూజా, భోలేని నామినేట్ చేస్తూ.. గొడవకు దిగారు.

పదేళ్ల పిల్లాడిలా కనిపిస్తున్నావ్..

మొదట పల్లవి ప్రశాంత్‌.. సందీప్‌ మాస్టర్‌, అమర్‌దీప్‌లను నామినేట్‌ చేశాడు. ఇక అమర్‌.. అశ్వినిని నామినేట్‌ చేశాడు. అయితే తనను నామినేట్‌ చేయడంపై స్పందించిన అశ్విని అమర్‌కు బదులుగా ప్రశాంత్‌.. ప్రశాంత్‌.. అని రైతుబిడ్డ పేరు జపించడం గమనార్హం. ఆ తర్వాత డప్పు బిడ్డ భోలెను నామినేట్‌ చేశాడు అమర్‌. దీనిని చూసి నవ్వుకున్న భోలె.. ‘నువ్వు నాకు పదేళ్ల పిల్లాడిలా కనపడుతున్నావ్‌’ అంటూ అమర్‌కు కౌంటర్‌ ఇచ్చాడు. ఆ తర్వాత వంతు పూజా మూర్తిది కాగా.. ఆమె అశ్విని, భోలె షావళిని నామినేట్‌ చేసింది. అలా ఈ వారం మొత్తానికి ఎక్కువ నామినేషన్‌ ఓట్లు అశ్విని, భోలేషావళికి పడినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా సోషల్‌ మీడియాలో ఉన్న సమాచారం ప్రకారం ఏడో వారం నామినేషన్స్‌లో మొత్తం 8 మంది కంటెస్టెంట్లు ఉన్నది తెలుస్తుంది. అంబటి అర్జున్‌, గౌతమ్‌, అమర్‌, భోలె షావళి, అశ్విని శ్రీ, టేస్టీ తేజ, పూజా మూర్తి, శోభా శెట్టి, ప్రశాంత్‌ నామినేషన్‌లో ఉన్నారని తెలుస్తోంది.

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

Follow Us
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
మా హీరోపై దయ చూపండి.. రాష్ట్రపతికి దర్శన్ అభిమానుల లేఖ
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.10 లక్షలు మీ సొంతం..
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌