AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaala Paani OTT: అండమాన్‌ జైలు కథతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సిరీస్‌.. ‘కాలాపానీ’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ప్రస్తుతం ఓటీటీల క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. థియేటర్లలో సినిమాలు రిలీజవుతున్నా చాలామంది ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆడియెన్స్‌ అభిరుచికి తగ్గట్లే పలు ఓటీటీ సంస్థలు డిఫరెంట్ కంటెంట్ మూవీస్, వెబ్ సిరీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్‌ వెబ్‌ సిరీస్‌ ఓటీటీలోకి రానుంది. అండమాన్‌ దీవులు, అక్కడున్న సెల్యూలార్‌ జైలు నేపథ్యంతో..

Kaala Paani OTT: అండమాన్‌ జైలు కథతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సిరీస్‌.. 'కాలాపానీ' స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Kaala Paani Web Series
Basha Shek
|

Updated on: Sep 27, 2023 | 6:09 PM

Share

ప్రస్తుతం ఓటీటీల క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. థియేటర్లలో సినిమాలు రిలీజవుతున్నా చాలామంది ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆడియెన్స్‌ అభిరుచికి తగ్గట్లే పలు ఓటీటీ సంస్థలు డిఫరెంట్ కంటెంట్ మూవీస్, వెబ్ సిరీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్‌ వెబ్‌ సిరీస్‌ ఓటీటీలోకి రానుంది. అండమాన్‌ దీవులు, అక్కడున్న సెల్యూలార్‌ జైలు నేపథ్యంతో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ కాలాపానీ. ఇప్పటికే ఈ సిరీస్‌ నుంచి రిలీజైన పోస్టర్లు ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ కాలాపానీ సిరీస్‌కు సంబంధించి మరొక కీ అప్డేట్‌ వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్‌ 18 నుంచి ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా. దీంతో పాటు ఒక టీజర్ వీడియోను కూడా విడుదల చేసింది. అండమాన్ జైలు నేపథ్యానికి సస్పెన్స్ ను జోడించి  ఆసక్తికరంగా ఈ  సిరీస్ ను రూపొందించినట్లు తెలుస్తోంది.  కాలా పానీ వెబ్ సిరీసులో బాలీవుడ్ ప్రముఖ నటి మోనా సింగ్, అశుతోష్ గోవారికర్, అమీ వాఘ్, సుకాంత్ గోయెల్, వికాస్ కుమార్, అరుషి శర్మ, రాధిక మెహ్రోత్రా, చిన్మయ్ మాండ్లేకర్, పూర్ణిక ఇంద్రజిత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

త్వరలోనే మరిన్ని అప్ డేట్స్..

పోషమ్ పా పిక్చర్స్ బ్యానర్‍పై బిశ్వపతి సర్కార్, అమిత్ గోలాని, సందీప్ సాకేత్, నిమిషా మిశ్రా సంయుక్తంగా కాలాపానీ సిరీస్‌ను నిర్మించారు. సమీర్ సక్సెనా, అమిత్ గోలాని దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సిరీస్‌ టీజర్‌ మాత్రమే రిలీజైంది. త్వరలో ట్రైలర్‌ కూడా రానుంది. కాగా నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కు వచ్చిన సేక్రెడ్ గేమ్స్, ఢిల్లీ క్రైమ్స్, మనీ హైస్ట్, యూ సిరీస్, గన్స్ అండ్ గులాబ్స్, లిటిల్ థింక్స్, సెక్స్ ఎడ్యుకేషన్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్, రానా నాయుడు తదితర వెబ్‌ సిరీస్‌లకు మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడీ కాలాపానీ వెబ్ సిరీస్‌కు కూడా మంచి రెస్పాన్స్‌ వస్తుందంటున్నారు మేకర్స్‌.

ఇవి కూడా చదవండి

కాలాపానీ వెబ్ సిరీస్ టీజర్..

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

ఆసక్తిని పెంచేస్తున్న టీజర్లు, పోస్టర్లు..

View this post on Instagram

A post shared by suबोध (@subodhkant3)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
పెళ్లిలో ఇచ్చిన మాట ప్రకారం..95ఏళ్ల భర్తకు అంత్యక్రియలు.. అంతలోనే
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
నెలకు రూ.లక్ష జీతంతో.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
సెల్‌ఫోన్ వాడటంలో ఈ తప్పు చేస్తున్నారా? డేంజర్ జోన్‌లో మీ హెల్త్!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
దేశంలో పెద్ద మార్పులు తెచ్చిన సాధారణ బడ్జెట్‌లు ఇవే..!
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
వశీకరణం అందుకే చేస్తారు.? కానీ దాని మంత్రాన్ని ఇలా వాడితే.!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
ఈ పండ్లు ఎక్క‌డైనా క‌నిపించాయా..? వెంటనే తెచ్చుకుని తినేయండి..!
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
బాలకృష్ణతో ఆ హీరోయిన్ ఒక్క సినిమాలోనూ నటించలేదు..
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసా..?
పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!
పేదవాడి బాదం.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆరోగ్యానికి ఢోకా లేదు..!
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి