Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhola Shankar: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ‘భోళాశంకర్’.. ఎక్కడ చూడొచ్చంటే..

భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేకపోయింది. దీంతో ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. ఈ చిత్రంలో చిరు న్యూలుక్ లో కనిపించినప్పటికీ.. డైరెక్టర్ మెహర్ రమేశ్ తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. మరికొద్ది గంటల్లో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది.

Bhola Shankar: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి 'భోళాశంకర్'.. ఎక్కడ చూడొచ్చంటే..
Bhola Shankar
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 14, 2023 | 2:58 PM

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‏లోనూ సత్తా చాటుతున్నారు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు చిరు. ఆ తర్వాత ఆయన నటించిన చిత్రం భోళా శంకర్. డైరెక్టర్ మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈసినిమా బాక్సాఫీస్ డిజాస్టర్ అయ్యింది. భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేకపోయింది. దీంతో ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. ఈ చిత్రంలో చిరు న్యూలుక్ లో కనిపించినప్పటికీ.. డైరెక్టర్ మెహర్ రమేశ్ తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. మరికొద్ది గంటల్లో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతుంది.

సెప్టెంబర్ 15న ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో చిరుకు జోడిగా తమన్నా నటించగా.. కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో నటించింది. ఇక యంగ్ హీరో సుశాంత్ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాను ఏకే ఎంట్రైటన్మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు.

ఇవి కూడా చదవండి

వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న చిరు.. భోళా శంకర్ సినిమాతో మాత్రం మరోసారి పెద్ద డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నారు. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై మరింత శ్రద్ద తీసుకుంటున్నారు. బంగర్రాజు సినిమాతో హిట్ అందుకున్న కళ్యాణ్ కృష్ణతో ఓ మూవీ చేయనున్నారు. అలాగే బింబిసార డైరెక్టర్ విశిష్ట దర్శకత్వంలో చిరు ఓ ప్రాజెక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. త్వరలోనే ఈ మూవీస్ పట్టాలెక్కనున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 300 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే..
3 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 300 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు