Navarasa: ప్రేక్షకులముందుకు ‘నవరస’.. ఒక్కో కథ ఒక్కో భావోద్వేగం.. ఆకట్టుకుంటున్న వెబ్ సిరీస్

మణిరత్నం సినిమాలు చేసే మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన సినిమాల్లో ఏది తెలియని మాయ ఉంటుంది.

Navarasa: ప్రేక్షకులముందుకు 'నవరస'.. ఒక్కో కథ ఒక్కో భావోద్వేగం.. ఆకట్టుకుంటున్న వెబ్ సిరీస్
Navarasa
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 06, 2021 | 3:47 PM

Navarasa: మణిరత్నం సినిమాలు చేసే మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల్లో ఏది తెలియని మాయ ఉంటుంది. అదే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల్లో ఒకొక్కరిది ఒక్కో ప్రత్యేకత.. అయితే మణిరత్నం సినిమాలు మాత్రం అన్నీవర్గాల ప్రేక్షకుల మనసును కదిలిస్తాయి. ఈ క్రమంలోనే ఆయన నవరస ఆమె సిరీస్‌‌‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తొమ్మిదిమంది దర్శకులతో, తొమ్మిదిమంది హీరోలతో ఈ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌ను నిర్మించారు మణిరత్నం. నవరసాలను జోడిస్తూ ఒక్కొక్క ఎపిసోడ్‌‌‌‌‌లో ఒక్కొక్క రసాన్ని చూపించారు. దర్శకుడు జయేంద్రతో కలసి మణిరత్నం నవరసను నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సిరీస్ టీజర్, ట్రైలర్, పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిచాయి. ఈ నవరస వెబ్ సిరీస్ ఈ రోజు (ఆగస్టు 6) నుంచి ప్రముఖ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది .

హాస్యం – శృంగారం – భయానకం – కరుణ – రౌద్రం – కోపం – ధైర్యం – అద్భుతం – బీభత్సం లాంటి మానవ జీవితంలోని నవరసాల ఎమోషన్స్‌‌‌‌తో ‘నవరస’ ఆంథాలజీ సిరీస్ రూపొందింది. ఒక్కో కథ ఒక్కో భావోద్వేగం నేపథ్యంగా సాగుతుంది. మరి తొమ్మిది కథలు సంగతి ఏంటి? ఎవరు ఏయే పాత్రల్లో అలరించనున్నారు? తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. తాజాగా హీరో సూర్య ట్విట్టర్ లో స్పందిస్తూ. ఈ సిరీస్ లో భాగమవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

SR Kalyana Mandapam Review: కల్యాణ మండపం కాసులు కురిపిస్తుందా?

Maha Samudram: మహా సముద్రం నుంచి ‘హే రంభ’ సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన శర్వానంద్..

Mahesh Babu: అభిమానులకు మహేష్ విజ్ఞప్తి.. పుట్టిన రోజు బృహత్తర కార్యక్రమం చేపట్టాలని..

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..