Maha Samudram: మహా సముద్రం నుంచి ‘హే రంభ’ సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన శర్వానంద్..

టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న చిత్రం మహా సముద్రం. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్

Maha Samudram: మహా సముద్రం నుంచి 'హే రంభ' సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన శర్వానంద్..
Sharwanand
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 06, 2021 | 1:06 PM

టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న చిత్రం మహా సముద్రం. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా రూపొందుతున్న ఈ సినిమాలో మరో హీరో సిద్ధార్థ్ కూడా లీడ్ రోల్ పోషిస్తుండగా.. అదితీ రావు, అను ఇమాన్యూయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో సీనియర్ హీరో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా.. ఈ మూవీ నుంచి హే రంభా అనే ఫస్ట్ లింగ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్.

ఇక తాజాగా విడుదలైన పాటలో సీనియర్ హీరోయిన్ రంభా ప్లే్క్సీలు కనిపిస్తున్నాయి. ఓ రంభా రంభా హే రంభా హే రంభా.. ఎక్కదే గుడుంబా అంటూ శర్వానంద్, జగపతి బాబు వేసిన మాస్ స్టేప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫి అందించగా.. చైతన్య భరద్వాజ్ ట్యూన్ కంపోజ్ చేసి.. స్వయంగా ఆలపించారు. ఇక ఈ పాట కోసం రంభా ఫ్లేక్సీలు పెట్టడానికి ఆమె అనుమతి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేవలం మాస్ ఆడియన్స్ కోసం ఈ పాటను చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్వీట్..

Also Read: Mahesh Babu: అభిమానులకు మహేష్ విజ్ఞప్తి.. పుట్టిన రోజు బృహత్తర కార్యక్రమం చేపట్టాలని..

Natyam: నాట్యం నుంచి మరో సాంగ్ రిలీజ్ చేసిన బాలకృష్ణ.. ఆకట్టుకుంటున్న నమఃశివాయ వీడియో..

Khushbu: మీరు నమ్మలేనంతగా సన్నబడ్డ ఖుష్బూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో…

ఈ చిన్నారి ఇప్పుడు కుర్రకారును మ్యూజిక్‏తో కట్టిపడేస్తాడు.. సాంగ్ చేసాడంటే హిట్టు పడాల్సిందే.. ఎవరో గుర్తుపట్టండి..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?