ఈ చిన్నారి ఇప్పుడు కుర్రకారును మ్యూజిక్‏తో కట్టిపడేస్తాడు.. సాంగ్ చేసాడంటే హిట్టు పడాల్సిందే.. ఎవరో గుర్తుపట్టండి..

సినిమాకు డైలాగ్స్, విజువల్ ఎఫెక్ట్స్‏తోపాటు పాటలు కూడా మరో ప్రాణం వంటివే. కొన్ని సందర్భాల్లో సినిమా ప్లాప్ అయినా సాంగ్స్ మాత్రం

ఈ చిన్నారి ఇప్పుడు కుర్రకారును మ్యూజిక్‏తో కట్టిపడేస్తాడు.. సాంగ్ చేసాడంటే హిట్టు పడాల్సిందే.. ఎవరో గుర్తుపట్టండి..
Celeb
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 06, 2021 | 1:10 PM

సినిమాకు డైలాగ్స్, విజువల్ ఎఫెక్ట్స్‏తోపాటు పాటలు కూడా మరో ప్రాణం వంటివే. కొన్ని సందర్భాల్లో సినిమా ప్లాప్ అయినా సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. కేవలం పాటల కోసమే సినిమా చూసేవాళ్లు కూడా లేకపోలేదు. అలాంటి మ్యూజిక్ క్రియేట్ చేయడమంటే సామాన్య విషయం కాదు. కానీ పైన ఫోటోలో ఉన్న అబ్బాయి మ్యూజిక్ చేసాడంటే.. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కుర్రకారు వరకు మంత్రముగ్దులు అవ్వాల్సిందే. ఎవరో గుర్తుపట్టండి.

Music

Music

ఇప్పుడు టాలీవుడ్‏లో ఈ మ్యూజిక్ డైరెక్టర్‏కు యమ క్రేజ్ ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. టాప్ డైరెక్టర్స్, హీరోస్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ కోసం క్యూ కట్టేస్తున్నారు. ఇప్పటికే ఈ సంగీత దర్శకుడు చేసిన సాంగ్స్ సూపర్ హిట్ కావడమే కాకుండా.. శ్రోతులను ఆకట్టుకుంటున్నాయి. ఎవరో గుర్తుపట్టండి.

Thaman

Thaman

పైన ఫోటోలలో ఉన్న ఆ చిన్నారి మరెవరో కాదండోయ్.. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్. మాస్ అయినా.. క్లాస్ అయినా.. మ్యూజిక్ క్రియేట్ చేయడంలో థమన్ స్టైలే వేరు. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురం సినిమాలో థమన్ సృష్టించిన మ్యూజిక్ రికార్డ్స్ సృష్టించింది. భాషతో సంబంధం లేకుండా.. ఇతర బాషల ప్రేక్షకులను కూడా తన మ్యూజిక్‏తో మెప్పించగలడు థమన్.

ట్వీట్..

View this post on Instagram

A post shared by thaman S (@musicthaman)

Also Read: Ippudu Kaka Inkeppudu: తొలి సినిమా అందుకే పొరపాటు.. కావాలని చేయలేదు.. వివాదంపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

Chathurmukham: ఆహాలో టెక్నో హారర్ థ్రిల్లర్ మూవీ.. ‘చతుర్‏ముఖం’ తో రానున్న మంజు వారియర్..

Cheran: సినిమా సెట్‏లో పెను ప్రమాదం.. తలకు బలమైన గాయం.. అయినా షూటింగ్ ఆపని నటుడు..

Karthika Deepam: నిజం తెలుసుకోలేని కార్తీక్..తప్పించుకున్న అంజి..మోనిత ముహూర్తం చుట్టూ కార్తీకదీపం ట్విస్ట్!

ఒక్కరాత్రిలో 16 సార్లు న్యూ ఇయర్‌ చూసిన సునీత విలియమ్స్‌.. ఫొటోలు

మీ మాట భారంగా, బొంగురుగా వస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి

సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..

స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..

2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే

అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..

JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం

పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు

ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!

మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!

సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..

డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా

ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..

ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..

భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..