Khushbu: మీరు నమ్మలేనంతగా సన్నబడ్డ ఖుష్బూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో…

టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోయిన్స్‏లలో ఖుష్బూ ఒకరు. కలియుగ పాండవులు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఖుష్బూ..

Khushbu: మీరు నమ్మలేనంతగా సన్నబడ్డ ఖుష్బూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో...
Khushbu
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 06, 2021 | 11:54 AM

టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోయిన్స్‏లలో ఖుష్బూ ఒకరు. కలియుగ పాండవులు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఖుష్బూ.. అతి తక్కువ సమయంలో తెలుగులో టాప్ హీరోయిన్‏గా స్థానం సంపాదించుకుంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలతో కలిసి నటించింది. దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఖుష్బూ. తమిళనాడులో గుడి కలిగిన తొలి హీరోయిన్‏గా ఖుష్బూ రికార్డు సాధించింది. అయితే ఖుష్బూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలకు దూరమైంది. చాలా కాలం తర్వాత తాజాగా ఈ హీరోయిన్ ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది.

టాలెంటెడ్ హీరోస్ శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహర్లు . ఈ సినిమాలో ఖుష్బూ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఖుష్బూ బరువు తగ్గాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఎంతో శ్రమిస్తూ వచ్చారు. దీంతో ప్రస్తుతం వెయిట్ లాస్ అయ్యారు. ఈ సందర్భంగా అద్దం ముందు నిలబడి సెల్ఫీ తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎప్పుడైతే కష్టపడతామో.. అప్పుడే ఫలితం కనిపిస్తుంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఖుష్బూ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఖుష్బూను ఇలా చూసిన నెటిజన్లు సూపర్, గుడ్ ఎఫర్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్వీట్..

Also Read: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రకారును మ్యూజిక్‏తో కట్టిపడేస్తాడు.. సాంగ్ చేసాడంటే హిట్టు పడాల్సిందే.. ఎవరో గుర్తుపట్టండి..

Ippudu Kaka Inkeppudu: తొలి సినిమా అందుకే పొరపాటు.. కావాలని చేయలేదు.. వివాదంపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

Raj Kundra Case: రోజుకో మలుపు తిరుగుతున్న రాజ్‌కుంద్రా కేసు.. మళ్లీ షెర్లిన్ చోప్రాకు క్రైం బ్రాంచ్ నోటీసులు..

Chathurmukham: ఆహాలో టెక్నో హారర్ థ్రిల్లర్ మూవీ.. ‘చతుర్‏ముఖం’ తో రానున్న మంజు వారియర్..

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..