OTT Movies: ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. ఈ శుక్రవారం 27 సినిమాలు, సిరీస్‌ల రిలీజ్‌.. ఫుల్‌ లిస్ట్‌ ఇదే

ఓటీటీలు కూడా తగ్గదేలే అన్నట్లుగా సూపర్‌ హిట్‌ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఆడియెన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యాయి. ఈ వారం ప్రధానంగా అందరి దృష్టి మిస్టర్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాపైనే ఉంది. థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. ఈ శుక్రవారం 27 సినిమాలు, సిరీస్‌ల రిలీజ్‌.. ఫుల్‌ లిస్ట్‌ ఇదే
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Oct 05, 2023 | 6:15 AM

గత వారంతో పోలిస్తే ఈ వారం థియేటర్లలో భారీగా సినిమాలు రిలీజవుతున్నాయి. కిరణ్‌ అబ్బవరం రూల్స్‌ రంజన్‌, సుధీర్ బాబు మామా మశ్చీంద్ర, సిద్ధార్థ్‌ చిన్నా, స్వాతి మంత్‌ ఆఫ్‌ మధు వంటి ఆసక్తికర సినిమాలు సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేయనున్నాయి. అయితే ఓటీటీలు కూడా తగ్గదేలే అన్నట్లుగా సూపర్‌ హిట్‌ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఆడియెన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యాయి. ఈ వారం ప్రధానంగా అందరి దృష్టి మిస్టర్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాపైనే ఉంది. థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. వీటితో పాటు మిస్టర్‌ ప్రెగ్నెంట్‌, బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్‌ గదర్‌ 2 వంటి సినిమాలు ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నాయి. అలాగే లోకి వంటి ఇంగ్లిష్‌ సిరీస్‌లు కూడా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు రానున్నాయి. మరి మొత్తానికి ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌ల వివరాలేంటో తెలుసుకుందాం రండి.

ఇవి కూడా చదవండి

నెట్‌ఫ్లిక్స్‌ లో సినిమాలివే..

  • మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి (ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది)
  • బెక్‌హమ్.. ఇంగ్లిష్‌ వెబ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్‌)
  • ఖుఫియా.. హిందీ సినిమా (ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది)
  • ఇన్సీడియష్: ద రెడ్ డోర్..ఇంగ్లిష్‌ సినిమా
  • రేస్ టూ ద సమ్మిట్.. జర్మన్..
  • ఎవ్రిథింగ్ నౌ.. ఇంగ్లీష్..
  • లూపిన్ పార్ట్ 3.. ఇంగ్లీష్..
  • ఏ డెడ్లీ ఇన్విటేషన్.. స్పానిష్..
  • బల్లేరినా.. కొరియన్ మూవీ..
  • స్ట్రాంగ్ గర్ల్ నామ్ సూన్.. కొరియన్..
  • సిస్టర్ డెత్.. ఇంగ్లిష్..

ఆహా..

  • మిస్టర్ ప్రెగ్నెంట్.. తెలుగు సినిమా
  • ద గ్రేట్ ఇండియన్ సూసైడ్.. తెలుగు మూవీ

అమెజాన్ ప్రైమ్..

  • ముంబయి డైరీస్ సీజన్ 2.. హిందీ సిరీస్..
  • టోటల్లీ కిల్లర్.. ఇంగ్లిష్‌ సినిమా..
  • డెస్పరేట్లీ సీకింగ్ సోల్‌మేట్.. ఇంగ్లిష్‌ సిరీస్..

జీ5..

  • గదర్ 2.. హిందీ
View this post on Instagram

A post shared by ZEE5 (@zee5)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌

  • లోకి సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌)
  • ఇంఫీరియర్‌ డెకొరేటర్‌
  • క్యాంపింగ్‌ ఔట్‌
  • చిప్స్‌ అహోయ్‌
  • ఓల్డ్‌ మెక్‌డొనాల్డ్‌ డక్‌
  • వింకెన్‌, బ్లింకెన్‌ అండ్‌ నాడ్‌
  • వెన్‌ ద క్యాట్స్‌ అవే
  • ఫిడ్‌లింగ్‌ అరౌండ్‌

లయన్స్‌ గేట్‌ ప్లే

  • జాయ్‌ రైడ్‌
  • మింక్స్‌ ( రెండో సీజన్‌)

సినీ బజార్

  • నీ వెంటే నేను

జియో సినిమా

  • గుస్పైత్: బిట్వీన్ బోర్డర్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు