OTT Movies: ఈ వారం ఓటీటీల్లో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్.. స్ట్రీమింగ్‌కు రానున్న సినిమాలు/ సిరీస్‌లివే..

ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న చిత్రం ది కేరళ స్టోరీ. ఆదాశర్మ నటించిన ఈ మూవీ థియేటర్‌ రిలీజ్‌ సమయంలో ఎంతటి సెన్సేషన్‌ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే హాలీవుడ్ సినిమాలు చూసే వారికి కీమ్స్‌ వర్త్‌ నటించిన జాన్‌ విక్‌ 4 మంచి ఎంటర్‌టైన్‌ మెంట్ మూవీ.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్.. స్ట్రీమింగ్‌కు రానున్న సినిమాలు/ సిరీస్‌లివే..
Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Jun 19, 2023 | 8:25 PM

ప్రస్తుతం థియేటర్లలో ఆదిపురుష్‌ హవా నడుస్తోంది. గతవారం విడుదలైన ఈ సినిమా రికార్డులు కొల్లగొడుతోంది. దీంతో ఈ వారం పెద్ద సినిమాలేవీ థియేటర్లలో రిలీజ్‌ కావడం లేదు. అయితే ఎప్పటిలాగే ఓటీటీలో మాత్రం ఆసక్తికర సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు విడుదల కానున్నాయి. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఈ వారం ఏకంగా 20కు పైగా సినిమాలు, సిరీస్‌లు ఓటీటీ ఆడియెన్స్‌కు వినోదం పంచేందుకు రెడీగా ఉన్నాయి. ఇక వారం మధ్యలో కూడా కొన్ని సినిమాలు/ సిరీస్‌లు రిలీజేయ్య అవకాశముంది. ఇందులో తెలుగు మూవీస్‌తో పాటు హిందీ, ఇంగ్లిష్‌ చిత్రాలున్నాయి. ఇక ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న చిత్రం ది కేరళ స్టోరీ. ఆదాశర్మ నటించిన ఈ మూవీ థియేటర్‌ రిలీజ్‌ సమయంలో ఎంతటి సెన్సేషన్‌ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే హాలీవుడ్ సినిమాలు చూసే వారికి కీమ్స్‌ వర్త్‌ నటించిన జాన్‌ విక్‌ 4 మంచి ఎంటర్‌టైన్‌ మెంట్ మూవీ. ఇక కొద్దిరోజుల క్రితమే విడుదలైన ఇంటింటి రామాయణం కూడా ఇంటిల్లి పాదికి వినోదాన్ని అందించే సినిమాలనే. మరి వీటితో పాటు ఈ వీక్‌ ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసేందుకు వస్తోన్న సినిమాలు/ సిరీస్‌లేంటో తెలుసుకుందాం రండి.

ఆహా

  • ఇంటింటి రామాయణం- జూన్‌ 22

నెట్‌ఫ్లిక్స్

ఇవి కూడా చదవండి
  • గ్లామరస్ – ఇంగ్లిష్ సిరీస్ – జూన్ 22
  • స్కల్ ఐలాండ్ – ఇంగ్లిష్ సిరీస్ – జూన్ 22
  • స్లీపింగ్ డాగ్ – ఇంగ్లిష్ సిరీస్ – జూన్ 22
  • సోషల్ కరెన్సీ – హిందీ సిరీస్ – జూన్ 22
  • ఐ నంబర్ నంబర్: జోజి గోల్డ్ – ఇంగ్లిష్ మూవీ – జూన్ 23
  • త్రూ మై విండో – ఇంగ్లిష్ సినిమా – జూన్ 23
  • క్యాచింగ్ కిల్లర్స్: సీజన్ 3 – ఇంగ్లిష్ డాక్యుమెంటరీ – జూన్ 23

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • క్లాస్ ఆఫ్ ’09 – ఇంగ్లిష్ సిరీస్ – జూన్ 21
  • సీక్రెట్ ఇన్వేషన్ – ఇంగ్లిష్ సిరీస్ – జూన్ 21
  • జాగ్డ్ మైండ్ – ఇంగ్లిష్ సినిమా – జూన్ 23
  • కేరళ క్రైమ్ ఫైల్స్ – మలయాళ సినిమా – జూన్ 23
  • వరల్డ్స్ బెస్ట్ – ఇంగ్లిష్ సినిమా – జూన్ 23

అమెజాన్ ప్రైమ్

  • టీకూ వెడ్స్ షేరు – హిందీ సినిమా – జూన్ 23
  • పొన్నియిన్ సెల్వన్ – హిందీ వెర్షన్ మూవీ – జూన్ 23

జీ5

  • కిసీ కా భాయ్ కిసీ కా జాన్ – తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ – జూన్ 23
  • ది కేరళ స్టోరీ – తెలుగు డబ్బింగ్ సినిమా – జూన్ 23

సోనీ లివ్

  • ఏజెంట్ -తెలుగు సినిమా – జూన్ 23

లయన్స్ గేట్ ప్లే

  • జాన్ విక్ చాప్టర్ 4 – హాలీవుడ్‌ సినిమా – జూన్ 23

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..