Unstoppable Season 2: ఓటీటీ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. 20 వేల మంది ఫ్యాన్స్ మధ్యలో సీజన్ 2 ట్రైలర్..

అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. మొదటి సీజన్‏కు సైతం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా.. ఇప్పుడు మరిన్ని హంగులతో.. సరికొత్తగా సీజన్ 2 తీసుకురాబోతున్నారు.

Unstoppable Season 2: ఓటీటీ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. 20 వేల మంది ఫ్యాన్స్ మధ్యలో సీజన్ 2 ట్రైలర్..
Unstoppable With Nbk Season
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 01, 2022 | 5:11 PM

నందమూరి నటసింహం మొదటిసారి హోస్ట్‏గా వ్యవహరించిన షో అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో ప్రసారమైన ఈ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బాలయ్య యాంకర్‏గా ఫుల్ ఎనర్జీతో.. తనదైన కామెడీ టైమింగ్‏తో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేశారు. అతిథులను ప్రశ్నిస్తూ.. వారితో సున్నితంగా వ్యవహరిస్తూనే ఆడియన్స్ అడగాలనుకున్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నారు బాలయ్య. యాక్షన్ డ్రామా సినిమాలతో పవర్ ఫుల్‏గా కనిపించే తనలోని మరో కోణాన్ని అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు బాలయ్య. అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక మరోసారి ఓటీటీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 రాబోతుంది. ఇప్పటికే పోస్టర్స్ ద్వారా ఈ సీజన్ అప్డేట్స్ ఇచ్చిన నిర్వాహకులు… ఇప్పుడు ఏకంగా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు.

అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. మొదటి సీజన్‏కు సైతం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా.. ఇప్పుడు మరిన్ని హంగులతో.. సరికొత్తగా సీజన్ 2 తీసుకురాబోతున్నారు. జాంబీ రెడ్డి, కల్కి వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు సీజన్ 1 కంటే సీజన్ 2 మరింత గ్రాండ్ సక్సెస్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక మరోసారి బాలయ్యను ఎవరు ఊహించని విధంగా చూపించబోతున్నారు. సీజన్ 2 ట్రైలర్ ను అక్టోబర్ 4న విజయవాడలోని దాదాపు 20 వేల మంది అభిమానుల ముందు ఈ ట్రైలర్ ప్రదర్శించబోతున్నారు.

ఇవి కూడా చదవండి

ఓ షో ట్రైలర్‏ను ఇలా అభిమానుల ముందు రిలీజ్ చేయడమనేది ఓటీటీ హిస్టరీలోని తొలిసారి. దీంతో ఈ ట్రైలర్ కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్ ప్రమోషన్లలో భాగంగా ప్రశాంత్ వర్మ, బాలయ్యలు ఉన్న లొకెషన్ పిక్స్ షేర్ చేస్తూ ట్రైలర్ డేట్ ప్రకటించింది ఆహా. “సీజన్ 1 ప్రోమో షూట్ తర్వాత బాలకృష్ణ గారితో మరోసారి తప్పకుండా పనిచేయాలని గట్టిగా అనుకున్నాను. అందుకే ఈసారి కూడా అవకాశం నాకే వచ్చింది. ఆహా టీం సీజన్ 2 కోసం స్టోరీ రాయాలి అనగానే నేను ఒప్పుకున్నాను. బాలయ్య గారితోటి పనిచేయమంటేనే ఒక అధ్భుతం. ఈ స్టోరీ అందరికీ నచ్చే విధంగా తీర్చిదిద్దుతాను. ఒక విధంగా ఇది నా ముద్దుబిడ్డ అని చెప్పొచ్చు. అక్టోబర్ 4న మీరు చూసే ట్రైలర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ” అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!