OTT Movies: సినీప్రియులకు ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్.. ఒక్కరోజే ఓటీటీలో 13 సినిమాలు..
ఇక థియేటర్లలో సినిమాలు చూడని అభిమానులు.. ఇప్పుడు ఇంట్లోనే చూడొచ్చు. ఇదిలా ఉంటే.. రేపు (సెప్టెంబర్ 23న) ఒక్కరోజే దాదాపు 13 చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. అవెంటో తెలుసుకుందామా.
దసరా ఫెస్టివల్‌కు ముందే సినీ ప్రియులకు ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమయ్యాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. ముఖ్యంగా వారంలో శుక్రవారం ప్రేక్షకులకు మరింత ప్రత్యేకం.. ఈరోజు ఎన్నో చిత్రాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి అటు థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ హిట్ సినిమాలు కాకుండా..సన్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సైతం స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక థియేటర్లలో సినిమాలు చూడని అభిమానులు.. ఇప్పుడు ఇంట్లోనే చూడొచ్చు. ఇదిలా ఉంటే.. రేపు (సెప్టెంబర్ 23న) ఒక్కరోజే దాదాపు 13 చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. అవెంటో తెలుసుకుందామా.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. బబ్లీ బౌన్సర్.. హిందీ, తెలుగు.. సెప్టెంబర్ 23.. తమన్నా.
జీ5.. అతిథి భూతో భవ.. హిందీ.. సెప్టెంబర్ 23 సోరియా ద ఫింద్.. పంజాబీ. సెప్టెంబర్ 23 కళాపురం.. తెలుగు. సెప్టెంబర్ 23
నెట్ ఫ్లిక్స్.. జంతరా 2.. వెబ్ సిరీస్.. సెప్టెంబర్ 23 జాన్ మెన్స్ బ్లూస్.. వెబ్ సిరీస్.. సెప్టెంబర్ 23 ఎతేనా.. ఇంగ్లీష్.. సెప్టెంబర్ 23 లు.. ఇంగ్లీష్.. సెప్టెంబర్ 23 ది గర్ల్స్ ఎట్ ది బ్యాక్ -సిరీస్ 1 – స్పానిష్
సన్ నెక్ట్స్.. తిరు.. తెలుగు.. తమిళ్.
సోనీ లివ్.. తెల్లే ముండియాన్.
ఆహా.. ఫస్ట్ డే ఫస్ట్ షో.. తెలుగు.. డైరీ.. తమిళ్.