Shruti Haasan: ‘నువ్వెప్పటికీ నాకు విచిత్రం’.. అతడి వీడియోతో శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..

తాజాగా అతడితో తీసుకున్న సెల్ఫీ వీడియోను షేర్ చేస్తూ.. నువ్వేప్పటికీ నాకు విచిత్రం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఢిల్లీకి చెందిన చిత్రకారుడు శాంతను హజారికతో శ్రుతి హాసన్ రిలేషన్‏షిప్‏లో ఉన్న సంగతి తెలిసిందే.

Shruti Haasan: 'నువ్వెప్పటికీ నాకు విచిత్రం'.. అతడి వీడియోతో శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..
Shruthi Haasan
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 22, 2022 | 4:36 PM

శ్రుతి హాసన్.. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న హీరోయిన్ (Shruti Haasan). క్రాక్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ప్రస్తుతం శ్రుతి హాసన్ ప్రభాస్ నటిస్తున్న సలార్ చిత్రంలో ఆద్య పాత్రలో కనిపించనుంది. అలాగే.. మెగాస్టార్ చిరంజీవి.. బాలకృష్ణ సినిమాల్లోనూ నటిస్తోంది. ఓవైపు చిత్రీకరణలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇక గత కొద్ది రోజులుగా తన ప్రియుడు శాంతను హజారికకు ఫోటోస్, వీడియోస్ నెట్టింట షేర్ చేస్తుంది. తాజాగా అతడితో తీసుకున్న సెల్ఫీ వీడియోను షేర్ చేస్తూ.. నువ్వేప్పటికీ నాకు విచిత్రం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఢిల్లీకి చెందిన చిత్రకారుడు శాంతను హజారికతో శ్రుతి హాసన్ రిలేషన్‏షిప్‏లో ఉన్న సంగతి తెలిసిందే.

అతను తనకు బెస్ట్ ఫ్రెండ్ అని.. చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని గత ఇంటర్వ్యూలలో చాలాసార్లు చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్. సోషల్ మీడియా అనేది తన జీవితంలో అభిమానులను మరింత దగ్గర చేయడానికి గొప్ప మార్గమని తెలిపింది. ప్రస్తుతం శ్రుతి హాసన్, ప్రభాస్ కలిసి నటిస్తోన్న సలార్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతంది. అలాగే బాబీ దర్శకత్వంలో చిరు నటిస్తున్న మెగా 154, బాలయ్య, డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ఎన్బీకే 107లోనూ శ్రుతి కనిపించనుంది.

వీడియో..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే