Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : మరీ ఇలా తయారయ్యరేంట్రా.. ఆ హీరోయిన్‏తో ప్రభాస్ పెళ్లి.. ముగ్గురు పిల్లలు అంటూ వీడియో..

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. డార్లింగ్ పెళ్లి క్షణాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు డార్లింగ్ పెళ్లి గురించిన చర్చ సోషల్ మీడియాలో వైరలయ్యింది. గత పదేళ్లుగా ప్రభాస్ పెళ్లి గురించి ఏదోక విషయం వినిపిస్తూనే ఉంటుంది. ఆ హీరోయిన్‏తో ప్రభాస్‏కు పెళ్లి చేశారు అభిమానులు. అందుకు సంబంధించిన వీడియో వైరలవుతుంది.

Prabhas : మరీ ఇలా తయారయ్యరేంట్రా.. ఆ హీరోయిన్‏తో ప్రభాస్ పెళ్లి.. ముగ్గురు పిల్లలు అంటూ వీడియో..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 31, 2025 | 8:00 PM

తెలుగు సినీరంగంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్. నిత్యం సోషల్ మీడియాలో డార్లింగ్ పెళ్లి గురించి ఏదోక న్యూస్ చక్కర్లు కొడుతుంది. గత పదేళ్లుగా డార్లింగ్ పెళ్లి చర్చ నడుస్తూనే ఉంది. బాహుబలి సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పిన డార్లింగ్.. ఇప్పటివరకు మళ్లీ ఆ టాపిక్ పై రియాక్ట్ కాలేదు. ఇక ఇప్పుడు కొన్ని రోజులుగా ప్రభాస్ పెళ్లి విషయం తెరపైకి వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కూతురిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం నడిచింది. కానీ అదంతా రూమర్స్ మాత్రమే మాత్రమే డార్లింగ్ టీం తెలిపింది. రెబల్ స్టార్ పెళ్లి గురించి వచ్చే వార్తలన్నీ ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చింది.

అయితే ఇప్పుడు ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో డార్లింగ్ కు ఓ స్టార్ హీరోయిన్ తో పెళ్లి జరిగి.. ఈ జంటకు ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి ఉన్నట్లు ఏఐ వీడియో క్రియేట్ చేశారు ఫ్యాన్స్. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి. వీరిద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని ఎంతో మంది సినీప్రియులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇక ఇదే ఆలోచనతో ఓ అభిమాని ఇలా ఏఐ వీడియోను క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్, అనుష్కకు సంబంధించిన ఏఐ వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. అలా ఎడిట్ చేసిన ఫోటోస్ చూస్తే మాత్రం ప్రభాస్, అనుష్క జోడి తెలుగు చిత్రపరిశ్రమలో సూపర్ హిట్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇంతకీ ప్రభాస్, అనుష్క ఏఐ వీడియోనూ మీరు చూశారా.. ?

ఇది చదవండి :  Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..

Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..

Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..

Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..

Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..

IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?