AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nazriya Nazim: అంటే సుందరానికి అంటూ షూటింగ్ మొదలు పెట్టిన నజ్రియా

నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టక్ జగదీష్. అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Nazriya Nazim: అంటే సుందరానికి అంటూ షూటింగ్ మొదలు పెట్టిన నజ్రియా
Rajeev Rayala
| Edited By: |

Updated on: Apr 20, 2021 | 7:30 AM

Share

Nazriya Nazim: నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టక్ జగదీష్. అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 23న విడుదల అవుతుంది ఈ మూవీ. టక్ జగదీష్ లో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత టాక్సీవాలా డైరెక్టర్ సంకీర్తన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు శ్యామ్ సింగరాయ్ అనే  ఇంట్రస్టింగ్  టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఈ రెండు సినిమాల తర్వాత  వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో  ఓ సినిమా చేస్తున్నాడు.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు ‘అంటే సుందరానికి’ అనే డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తుంది. నజ్రియా నజీమ్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. నజ్రియా హీరోయిన్ గా పదేళ్లపాటు మలయాళ చిత్రపరిశ్రమను ఊపేసింది. తమిళ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఇటీవలే ఈ సినిమా షూటింగులో జాయినైంది నజ్రియా నజీమ్ . ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టా ద్వారా తెలియజేసింది. తెలుగులో తన ఫస్టు సినిమా ‘అంటే .. సుందరానికీ’ కనుక, తనకి ఈ సినిమా చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఫేషియల్ కోసం వెళ్ళిన హీరోయిన్.. మరింత అందంగా మారుస్తానని చెప్పిన డాక్టర్.. చివరికి ఇలా. 

Karthika Deepam: కార్తీక్ నిజంగా మారాడా.. లేక జాలిపడుతున్నాడా అని ఆలోచిస్తున్న సౌందర్య.. మోనిత శనిలా పట్టుకుందన్న భాగ్యం

Keerthi Suresh: జోస్ ఆలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్‏గా కీర్తిసురేష్.. చీరకట్టులో ‘మహానటి’ బ్యూటీఫుల్ పిక్స్..

Follow Us
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
వామ్మో.. తుని రైల్వే స్టేషన్‌లో పాముల కలకలం..ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్‌లో పాముల కలకలం..ఇదిగో వీడియో
Watch: కాశీ వెళ్లొచ్చేలోగా కేజీన్నర బంగారం, 8 కేజీల వెండి చోరీ
Watch: కాశీ వెళ్లొచ్చేలోగా కేజీన్నర బంగారం, 8 కేజీల వెండి చోరీ
ఆ సినిమా కోసం ఒక్కరోజే పని చేశా.. కానీ
ఆ సినిమా కోసం ఒక్కరోజే పని చేశా.. కానీ
ఒకే యాత్రలో అయోధ్య, అరుణాచలం చూడవచ్చు.. రైల్వేశాఖ ఆఫర్
ఒకే యాత్రలో అయోధ్య, అరుణాచలం చూడవచ్చు.. రైల్వేశాఖ ఆఫర్
RRBలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు.. మరో 10 రోజుల్లోనే దరఖాస్తులు
RRBలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు.. మరో 10 రోజుల్లోనే దరఖాస్తులు
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల..
రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల..