AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో సర్‏ఫ్రైజ్ ఇచ్చిన ‘ఖిలాడీ’ టీం.. కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్.. వెల్‏కమ్ చెప్పిన చిత్రయూనిట్..

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న 'ఖిలాడి' మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సినిమాలోని కీలక పాత్రలను ఒక్కోక్కటిగా విడుదల చేస్తుంది చిత్రయూనిట్.

మరో సర్‏ఫ్రైజ్ ఇచ్చిన 'ఖిలాడీ' టీం.. కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్.. వెల్‏కమ్ చెప్పిన చిత్రయూనిట్..
Rajitha Chanti
|

Updated on: Feb 05, 2021 | 5:47 PM

Share

Khiladi Movie Update: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న ‘ఖిలాడి’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సినిమాలోని కీలక పాత్రలను ఒక్కోక్కటిగా విడుదల చేస్తుంది చిత్రయూనిట్. ఇప్పటికే రవితేజకు విలన్‏కు విలన్‏గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. ఇటీవల వెల్‏కమ్ గేమ్ ఛేంజర్ అంటూ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ ఫోటోను షేర్ చేసింది యూనిట్. తాజాగా ఈ మూవీలో బీటౌన్ యాక్టర్ నికితిన్ ధీర్ నటించనున్నట్లుగా అఫీషియల్‏గా ప్రకటించింది టీం.

ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో రవితేజకు జోడిగా మీనాక్షి చౌదరీ, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమేష్ వర్మ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. హావీష్ ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 28న ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది.

Also Read:

దుబాయ్ షార్జా మెలిహా చారిత్రక ఎడారిలో ‘సర్కార్ వారి పాట’ టీం.. ఫోటోలను షేర్ చేసిన మహేష్..

‘మోసగాళ్ళు’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. డబ్బు సంపాదించాలంటే రైటు, రాంగు డిస్కషన్ వద్దంటున్నా మంచు విష్ణు..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత