దుబాయ్ షార్జా మెలిహా చారిత్రక ఎడారిలో ‘సర్కార్ వారి పాట’ టీం.. ఫోటోలను షేర్ చేసిన మహేష్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం "సర్కారు వారి పాట" మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ దుబాయ్‏లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. 

దుబాయ్ షార్జా మెలిహా చారిత్రక ఎడారిలో 'సర్కార్ వారి పాట' టీం.. ఫోటోలను షేర్ చేసిన మహేష్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 05, 2021 | 5:21 PM

Sarkaru Vari Pata Movie Update: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ దుబాయ్‏లో ప్రారంభమైన సంగతి తెలిసిందే.  ఇందులో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేషన్ నటిస్తుంది. దుబాయ్ లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరగుతుంది. ఈ మూవీకి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‏గా మహేష్.. తాజాగా దుబాయ్‏లోని షార్జా మెహాలీ ఎడారిలో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు.

“షార్జాకు సమీపంలో ఉన్న మెలిహా ఎడారిలో సర్కారు వారి పాట షూటింగ్ జరగడం అద్బుతమైన అనుభూతిని కలిగిస్తోంది. ఈ ప్రాంతానికి సంబంధించిన కథలు, అద్బుతమైన లొకేషన్లు చాలా బాగా నచ్చాయి”.. అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. అదే ఎడారిలో ప్రత్యేకంగా ఓ గెస్ట్ హౌస్ కూడా నిర్మించినట్లు ఫోటోలు చూస్తుంటే తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి సర్కారు వారి పాట సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:

‘మోసగాళ్ళు’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. డబ్బు సంపాదించాలంటే రైటు, రాంగు డిస్కషన్ వద్దంటున్నా మంచు విష్ణు..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే