‘మోసగాళ్ళు’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. డబ్బు సంపాదించాలంటే రైటు, రాంగు డిస్కషన్ వద్దంటున్నా మంచు విష్ణు..

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మెసగాళ్ళు’. కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలో బయటపడిన ప్రపంచంలోనే జరిగిన అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

  • Rajitha Chanti
  • Publish Date - 4:03 pm, Fri, 5 February 21
'మోసగాళ్ళు' నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. డబ్బు సంపాదించాలంటే రైటు, రాంగు డిస్కషన్ వద్దంటున్నా మంచు విష్ణు..

Mosagallu Movie First Song Out: మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మెసగాళ్ళు’. కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలో బయటపడిన ప్రపంచంలోనే జరిగిన అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేసింది చిత్రబృందం.

“డబ్బులు సంపాదించాలంటే రైటు, రాంగు డిస్కషన్ వద్దు కన్నా.. స్కిమే అయినా స్కామే అయినా రెండు ఒకటే తప్పలేదురా అన్నా” అంటూ సాగే ఈ పాట అందరిని ఆకట్టుకుంటుంది. శ్యామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. అలాగే హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తర్వలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:

మలయాళ స్టార్ హీరో.. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జంటగా తెలుగులో సినిమా.. డైరెక్టర్ ఎవరంటే ?