మలయాళ స్టార్ హీరో.. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జంటగా తెలుగులో సినిమా.. డైరెక్టర్ ఎవరంటే ?

మలయాళ నటుడు మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. మలయాళంలో స్టార్ హీరో రేసులో కొనసాగుతున్న సల్మాన్.. తెలుగులో విడుదలైన "మహానటి"

మలయాళ స్టార్ హీరో.. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జంటగా తెలుగులో సినిమా.. డైరెక్టర్ ఎవరంటే ?
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 05, 2021 | 3:38 PM

Dulquer Salman Telugu Movie: మలయాళ నటుడు మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. మలయాళంలో స్టార్ హీరో రేసులో కొనసాగుతున్న సల్మాన్.. తెలుగులో విడుదలైన “మహానటి” సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు పొందాడు. దీంతో ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నేరుగా తెలుగులో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి “లెఫ్టినెంట్ రామ్” అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాకు హను రాఘవపుడి దర్శకత్వం వహిస్తుండగా.. మహానటి మూవీ మేకర్స్.. స్వప్న, ప్రియాంక దత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ మృనాల్ ఠాకూర్ హీరోయిన్‏గా ఎంపికైనట్లు తెలుస్తోంది.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన “సూపర్ 30” మూవీలో… అలాగే షాహిద్ కపూర్ నటిస్తున్న “జెర్సీ” రీమేక్‏లో నటించింది మృనాల్. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ త్వరలో కాశ్మీర్‏లో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Also Read:

‘Zombie Reddy’ Review : ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జాంబి రెడ్డి’.. సినిమా ఎలా ఉందంటే..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే