AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : స్టార్ హీరోయిన్ పెళ్లిలో పెద్ద గొడవ.. కుర్చీలు, చెప్పులు విసురుకుంటూ రచ్చ రచ్చ

కొంతమంది డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో వేరే ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి మరి పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. ఆ పెళ్లి వేడుకలకు అఫీషియల్స్, సెలబ్రెటీస్, బిజినెస్ మాన్స్ ఇలా..

Actress : స్టార్ హీరోయిన్ పెళ్లిలో పెద్ద గొడవ.. కుర్చీలు, చెప్పులు విసురుకుంటూ రచ్చ రచ్చ
Wedding
Rajeev Rayala
|

Updated on: Nov 11, 2022 | 3:20 PM

Share

సినిమాతారల వివాహం అంటే ఎలా ఉంటుంది.. భారీ ఆకాశం అంత పందిరి.. భారీ సెట్టింగ్లు.. స్వర్గంలా ఉండే డెకరేషన్స్ తో ధూమ్ ధామ్ గా ఉంటుంది. కొంతమంది డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో వేరే ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి మరి పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. ఆ పెళ్లి వేడుకలకు అఫీషియల్స్, సెలబ్రెటీస్, బిజినెస్ మాన్స్ ఇలా పెద్ద పెద్ద వాళ్ళు హాజరై వధువరులను ఆశీర్వదిస్తారు. అయితే ఇలా అంగరంగవైభవంగా జరిగే వేడుకల్లో గొడవలు జరగడం అనేది సంభవం అనే చెప్పాలి. కానీ ఓ స్టార్ హీరోయిన్ పెళ్లి వేడుకలో పెద్ద గొడవే  జరిగిందట. ఏకంగా కుర్చీలు, చెప్పులు విసిరేసుకున్నారట.. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు. అసలు గొడవకు కారణం ఏంటి..?

ఈ ఏడాది చాలా మంది సినిమా తారల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహాల్లో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ వివాహం ఒకటి. కత్రినా కైఫ్ బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ను వివాహం చేసుకున్నవిషయం తెలిసిందే. 2021, డిసెంబర్ 9న కత్రినా, విక్కీల వివాహం జరిగింది. అయితే ఈ పెళ్లివేడుకలో పెద్ద గొడవ జరిగిందట.

ఎంతో గ్రాండ్ గా జరుగుతున్న తమ పెళ్లిలో పెద్ద గొడవ జరిగిందని.. కుర్చీలు, చెప్పులు విసుకునేంత రేంజ్ లో అయిందని స్వయంగా కత్రినా కైఫ్ చెప్పుకొచ్చారు. అయితే కత్రినా, విక్కీ ఇద్దరు పెళ్ళిపీటల మీద కూర్చున్న సమయంలో వెనకాల కత్రినా సిస్టర్స్, విక్కీ కౌశల్ ఫ్రెండ్స్  గొడవ పడ్డారట. ఆ గొడవ కాస్త పెద్దదై ఏకంగా కుర్చీలు, చెప్పులతో పాటు చేతికి ఏది అందితే అవి విసురుకునే రేంజ్ లో అయ్యిందట. అయితే పెళ్లి పీటల మీద కూర్చొని ఉండటంతో అక్కడికి వెళ్లలేక పోయారట.. ఆతర్వాత వారిలో ఎవరు గెలిచారో తెలుసుకోలేదు అని నవ్వుతు చెప్పింది కత్రినా.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్