Anu Mehta: ఆర్య సినిమా హీరోయిన్ గుర్తుందా..? అమ్మ బాబోయ్ ఇప్పుడేంటి ఇలా అయిపోయింది.!

అప్పటికి వరకు వచ్చిన ప్రేమకథలకు బిన్నంగా తెరకెక్కిన ఆర్య సినిమా ఆ మంచి విజయాన్ని అందుకుంది.అంతే కాదు అల్లు అర్జున్ కు స్టార్ డమ్ తీసుకొచ్చింది ఈ సినిమా.

Anu Mehta: ఆర్య సినిమా హీరోయిన్ గుర్తుందా..? అమ్మ బాబోయ్ ఇప్పుడేంటి ఇలా అయిపోయింది.!
Arya
Follow us

|

Updated on: Nov 11, 2022 | 4:20 PM

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన అందమైన ప్రేమ కథ ఆర్య. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అప్పటికి వరకు వచ్చిన ప్రేమకథలకు బిన్నంగా తెరకెక్కిన ఆర్య సినిమా ఆ మంచి విజయాన్ని అందుకుంది.అంతే కాదు అల్లు అర్జున్ కు స్టార్ డమ్ తీసుకొచ్చింది ఈ సినిమా. ఇక ఈ సినిమాలోని పాటలు ఇప్పటికి మారుమ్రోగుతూనే ఉన్నాయి. అంత అద్భుతమైన సంగీతాన్ని అందించారు దేవీ శ్రీ ప్రసాద్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన బ్యూటీ గుర్తుందా.. మొదటి లుక్ లోనే మనసు దోచేసిన ఈ భామ పేరు అను మెహతా. చూడముచ్చటైన రూపం.. చక్కటి అభినయం కనబరిచిన ఏ చిన్నది ప్రేక్షకుల మనసు దోచేసింది. అయితే అను చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల మనసులో తనదైన ముద్ర వేసింది. అయితే ఈ భామ కొన్ని సినిమాల తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది.

అను మెహతా అసలు ఇప్పుడు ఎక్కడ ఉంది. ఏం చేస్తుంది..? ఎలా ఉంది అని ప్రేక్షకులను అభిమానులు ఆలోచిస్తున్నారు. అను తెలుగులో ఆర్య, నువ్వంటే నాకిష్టం, వేడుక, మహారాజశ్రీ అనే సినిమాలు చేసింది. అయితే వీటిలో ఆర్య సినిమా తప్ప మరో సినిమా వచ్చినట్టు కూడా ఎవ్వరికి తెలియదు. చివరిగా 2008లో కన్నడలో హొంగనసు అనే సినిమా చేసింది.

ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లో కనిపించలేదు. అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఫోటోలు చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఆర్య సినిమాలో గీత పాత్రలో కనిపించిన ఆ చిన్నదేనా ఈ ఫొటోల్లో ఉన్నది అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మొన్నామధ్య ఈ అమ్మడు సాగరతీరాంలో అందాలు ఆరబోస్తూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఏవ్ ఫోటోలు ఇప్పుడు మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు అను మెహతా ఇలా మారిపోయిందేంటి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి
Anu Mehatha

Anu Mehatha

Anu Mehatha 1

Anu Mehatha

Anu Mehatha 2

Anu Mehatha

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..

ఏపీలో మహిళలకు ఉచిత బస్సుపై మంత్రి క్లారిటీ.. అప్పటి నుంచే అమలు..

ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.

కల్కి సినిమాలో దుల్కర్ సల్మాన్ పాత్ర పై క్రేజీ బజ్..

'పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే నా ధ్యేయం'.. సీఎం చంద్రబాబు..

డిప్యూటీ స్పీకర్‎పై ఇండియా కూటమి మాస్టర్ ప్లాన్..

ఇకపై సౌత్ లోనే.. టాలీవుడ్ లో ఆ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అని డౌట్స్

సీఎం రేవంత్‌ విజ్ఞప్తితో స్మార్ట్‌సిటీ గడువు పొడిగించిన కేంద్రం

బీహార్‌లో కుంగిన మరో వంతెన.. కష్టాల్లో చిక్కుకున్న 60వేల మంది

కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ఉదయ్ కిరణ్ భార్య విషిత‌.. ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.? వీడియో..
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
ప్రభుత్వం పై విరుచుకుపడ్డ విజయ్‌ దళపతి.. వీడియో వైరల్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
కల్కి దెబ్బకు వెనక్కి తిరిగి చూస్తున్న డైరెక్టర్స్.. అది ప్రభాస్.
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స

చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?

సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!

మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏

గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.

పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో

రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..