Shruti Haasan: సంక్రాంతి క్వీన్ అవ్వాలని చూస్తున్న శృతి హాసన్..

సాధారణంగా ఇండస్ట్రీలో సంక్రాంతి హీరోలను చూస్తుంటాం. వాళ్ల సినిమాలు మ్యాగ్జిమమ్ పండక్కే వస్తుంటాయి. కానీ సంక్రాంతి హీరోయిన్ అనే ట్యాగ్ లైన్ మాత్రం చాలా అరుదుగా ఉంటుంది. ప్రస్తుతం దానికోసమే ఓ హీరోయిన్ ప్రయత్నిస్తున్నారు.

Phani CH

|

Updated on: Nov 11, 2022 | 1:04 PM

1 / 8
ఇప్పటికే రెండుసార్లు పొంగల్‌కు సూపర్ హిట్స్ అందుకున్న ఆ భామ.. 2023కి ఒకేసారి రెండు సినిమాలతో వచ్చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు..? సంక్రాంతి క్వీన్‌గా ఆమె మారతారా..? తెలుగు ఇండస్ట్రీలో బాలయ్యతో పాటు కృష్ణకు కూడా సంక్రాంతి హీరో అనే పేరుంది.

2 / 8
కానీ సంక్రాంతి హీరోయిన్ మాత్రం ఎవరూ లేరు.. ఇప్పుడా ట్యాగ్ లైన్ నాకు కావాలంటున్నారు శృతి హాసన్. ఈమె 12 ఏళ్ళ కెరీర్‌లో మూడుసార్లు పొంగల్‌కు వచ్చారు.

3 / 8
హీరోలెవరైనా కానీ.. శృతి మాత్రం సంక్రాంతికి వచ్చి విజయాలు అందుకున్నారు. 2011లో అనగనగా ఓ ధీరుడు నిరాశ పరిచినా.. 2014లో ఎవడు.. 2020లో క్రాక్‌తో హిట్స్ కొట్టారు శృతి.

4 / 8
 శృతి హాసన్‌కు సంక్రాంతి బాగానే కలిసొచ్చింది. ముఖ్యంగా తెలుగులో చాలా కాలం తర్వాత చేసిన క్రాక్ ఈమె కెరీర్‌కు మంచి ఊపు తీసుకొచ్చింది. ఆ వెంటనే కాటమరాయుడులోనూ నటించారు శృతి.

5 / 8
ఇదిలా ఉంటే తాజాగా మరే హీరోయిన్‌కు సాధ్యం కాని అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు ఈ సీనియర్ బ్యూటీ. సంక్రాంతి 2023కి రెండు సినిమాలతో వస్తున్నారు శృతి. అటు చిరు.. ఇటు బాలయ్య సినిమాల్లో ఈమే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

6 / 8
వాల్తేరు వీరయ్యలో చిరుతో జోడీ కడుతున్నారు శృతి హాసన్. మెగా కుటుంబానికి ఈమె లక్కీ హీరోయిన్. బన్నీతో రేసుగుర్రం.. పవన్‌తో గబ్బర్ సింగ్.. చరణ్‌తో ఎవడు లాంటి హిట్స్‌లో భాగమయ్యారు శృతి. చిరుతో ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్.

7 / 8
 మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బలుపు, క్రాక్ లాంటి హిట్స్‌లో నటించిన శృతి.. బాలయ్య వీరసింహారెడ్డితో హ్యాట్రిక్ పూర్తి చేయాలని చూస్తున్నారు. చిరు, బాలయ్య ఇద్దరూ సంక్రాంతికే వస్తున్నారు.

8 / 8
Follow us
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ