AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DJ Tillu: ఇక టిల్లు గాడి లొల్లి ఆహాలో.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే..

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) జంటగా నటించిన సినిమా డిజే టిల్లు (Dj Tillu).

DJ Tillu: ఇక టిల్లు గాడి లొల్లి ఆహాలో.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే..
Dj Tillu
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 26, 2022 | 7:59 PM

Share

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) జంటగా నటించిన సినిమా డిజే టిల్లు (Dj Tillu). ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్ టైనర్‌ను నిర్మించారు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల విషయంలో ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకున్న డీజే టిల్లు ఓవర్సీస్‌లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఈక్రమంలో త్వరలోనే డిజిటల్‌ మాధ్యమం ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘ఆహా’లో సందడి చేసేందుకు డీజే టిల్లు రెడీ అవుతున్నాడు.

ఈ విషయాన్ని ఆహా నిర్వాహకులే సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. సినిమా పోస్టర్‌ను పంచుకుంటూ ‘ఇగ టిల్లు లొల్లి ఆహాలో అతి త్వరలోనే’ అని పేర్కొంది. కాగా ఈ సినిమా సుమారు నాలుగు వారాల థియేట్రికల్ రన్ తర్వాత ఆహాలో స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, టీసర్, ట్రైలర్ అన్నీ యూత్‌ని ఆకట్టుకున్నాయి. పాజిటివ్‌ బజ్‌ రావడంతో బిజినెస్‌ కూడా బాగానే జరిగింది. డిజిటల్‌ హక్కులు, శాటిలైట్‌ హక్కుల విషయంలో కూడా భారీ లెవల్‌లో బిజినెస్ జరిగిందని సమాచారం.

Also Read:Russia Ukraine Crisis: నేను సెంట్రల్‌ కీవ్‌ లోనే ఉన్నాను.. సెల్ఫీ వీడియో విడుదల చేసిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు..

Big News Big Debate: రష్యాపై ఫైనాన్సియల్‌ వార్‌ మొదలైందా? అగ్రదేశాల ఆంక్షలతో ఎవరికి ఎంత నష్టం?

Russia Ukraine War: అధికారం చేతుల్లోకి తీసుకోండి.. రష్యా ఆర్మీకి పుతిన్ కీలక సూచనలు..

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..