AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay- Rashmika Mandanna: విజయ్, రష్మిక వెడ్డింగ్‌ రిసెప్షన్‌.. అభిమానులకు విరోష్ విజ్ఞప్తి..

టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహ వేడుక ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో గ్రాండ్ గా జరిగింది. సన్నిహితులు, అతికొద్ది మంది సినీప్రముఖులు మాత్రమే వీరి పెళ్లికి హాజరయ్యారు.

Vijay- Rashmika Mandanna: విజయ్, రష్మిక వెడ్డింగ్‌ రిసెప్షన్‌.. అభిమానులకు విరోష్ విజ్ఞప్తి..
Vijay, Rashmika
Rajeev Rayala
|

Updated on: Mar 02, 2026 | 7:59 AM

Share

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.. గతకొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్న విజయ్ రష్మిక ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. వీరి వివాహం ఉదయ్ పూర్ లో ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరిగింది. వీరి వివాహానికి కొద్దిమంది అతిధులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. విజయ్, రష్మిక వివాహం హిందూ సాంప్రదాయ పద్దతిలో అలాగే కొడవ పద్దతిలో జరిగింది. అలాగే మార్చ్ 4న విజయ్, రష్మిక రిసెప్షన్ వేడుక హైదరాబాద్ లో జరగనుంది. ఈ వేడుకలు సినీ సెలబ్రెటీలతో పాటు అభిమానులు కూడా భారీగా హాజరు కానున్నారు. ఈ క్రమంలో అభిమానులకు విజయ్, రష్మిక ఓ విజ్ఞప్తి చేశారు.

మార్చ్ 4న జరగనున్న రిసెప్షన్ వేడుకకు ఆహ్వానం లేనిదే అభిమానులు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు హాజరుకానుండడంతో భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో అభిమానులు విజయ్, రష్మిక రిసెప్షన్ కు ఆహ్వానం లేనిదే రావొద్దు , వచ్చి ఇబ్బందిపడొద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు. అభిమానులు, శ్రేయోభిలాషుల క్షేమమే తమకు ముఖ్యమని చెప్పుకొచ్చారు విరోష్ జంట.

ఇక విజయ్ రష్మిక కలిసి రెండు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.. గీతగోవిందం సినిమాలో తొలిసారి ఈ జంట కలిసి నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ సమయంలోనే ఈ ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ఏర్పడిందని తెలుస్తుంది.. ఈ పరిచయం రెండో సినిమా సమయానికి ప్రేమగా మారిందని తెలుస్తుంది. చాలా కాలం విజయ్, రష్మిక వారి రిలేషన్ ను సీక్రెట్ గా ఉంచారు.

Virosh

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఐసీయూలో సీనియర్ నటి షావుకారు జానకి..
ఐసీయూలో సీనియర్ నటి షావుకారు జానకి..
'కోచింగ్ లేకుండా సివిల్స్ సాధ్యమే.. ఈ బుక్స్ చదవండి' UPSC టాపర్
'కోచింగ్ లేకుండా సివిల్స్ సాధ్యమే.. ఈ బుక్స్ చదవండి' UPSC టాపర్
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర