Salman Khan: అందరి దృష్టి సల్మాన్ ధరించిన వాచ్ పైనే.. దీని ఖరీదుతో సామాన్యుడు ఒక ఇల్లు కొనుగోలు చేయవచ్చు తెలుసా..

సల్మాన్ ఖాన్ సింప్లిసిటీని ఇష్టపడే నటుడిగా పరిగణించబడ్డాడు. లైఫ్ స్టైల్ కూడా ఎవరికీ తెలియజేయడానికి అంతగా ఇష్టపడడు. అలాంటి సల్మాన్ ఖాన్ చాలా ఖరీదైన వాచ్ ధరించి కనిపించాడు. సల్మాన్ ఖాన్ చేతికి ధరించిన వాచ్ రోలెక్స్ వాచ్.. దీని విలువ 57,200 డాలర్లు.

Salman Khan: అందరి దృష్టి సల్మాన్ ధరించిన వాచ్ పైనే.. దీని ఖరీదుతో సామాన్యుడు ఒక ఇల్లు కొనుగోలు చేయవచ్చు తెలుసా..
Rolex Watch Price
Follow us
Surya Kala

|

Updated on: Apr 20, 2023 | 12:07 PM

వ్యాపారవేత్తలు మాత్రమే కాదు, చాలా మంది సినీ తారలు కూడా విలాసవంతమైన వస్తువులను ఇష్టపడతారు. కొందరు కోట్ల రూపాయల వాహనాలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడితే, మరికొందరు లక్షల రూపాయల విలువైన హ్యాండ్‌బ్యాగుల్లో దర్శనమిస్తున్నారు. అదే సమయంలో, చాలా మంది సెలబ్రెటీలు వాచీలను ఇష్టపడతారు. తమకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు లక్షలు, కోట్లను వెచ్చించేందుకు వెనుకాడరు. ఇలాంటి అభిరుచిగల వ్యక్తుల్లో ఒకరు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.

కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా విడుదల ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సల్మాన్ ఖాన్ ధరించిన వాచ్ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. సల్మాన్ మణికట్టు దగ్గర మెరుస్తున్న గోల్డెన్ కలర్ రోలెక్స్ కంపెనీ వాచ్‌పైనే అందరి దృష్టి. అయితే ఈ వాచ్ ఖరీదు ఎవరికీ తెలియదు.

ఇవి కూడా చదవండి

సల్మాన్ మణికట్టు దగ్గర ప్రీమియం వాచ్  ఫిల్మ్‌ఫేర్ ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో కూడా సల్మాన్ రోలెక్స్ వాచ్ ధరించి కనిపించాడు. అంతేకాదు ఐదు రోజుల క్రితం సల్మాన్ ఖాన్ తాను వాచ్ ధరించిన చిత్రాన్ని షేర్ చేశాడు. ఆ వాచ్ రోలెక్స్ ప్రీమియం వాచ్ అని స్పష్టంగా కనిపిస్తుంది.

View this post on Instagram

A post shared by ROLEX (@rolex)

ఈ వాచ్ ఖరీదు ఎంతంటే? వేల కోట్లకు యజమాని సల్మాన్ ఖాన్. దీంతో అతను ఇప్పుడు ధరించిన వాచ్ ఖరీదు ఎంత అనే ప్రశ్న అందరిలోనూ కలిగింది. ఎందు కంటే వాస్తవానికి సల్మాన్ ఖాన్ సింప్లిసిటీని ఇష్టపడే నటుడిగా పరిగణించబడ్డాడు. లైఫ్ స్టైల్ కూడా ఎవరికీ తెలియజేయడానికి అంతగా ఇష్టపడడు. అలాంటి సల్మాన్ ఖాన్ చాలా ఖరీదైన వాచ్ ధరించి కనిపించాడు.

సల్మాన్ ఖాన్ చేతికి ధరించిన వాచ్ రోలెక్స్ వాచ్.. దీని విలువ 57,200 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 47 లక్షల రూపాయలు. ఈ వాచ్ హై క్లాస్ మెటీరియల్‌తో తయారు చేయబడింది. వాచ్ 18 క్యారెట్ల పసుపు, తెలుపు బంగారంతో తయారు చేయబడింది. వజ్రాలు కూడా పొదగబడ్డాయి. ఈ వాచ్‌ని డిసెంబర్ 2022లో సల్మాన్ తన పుట్టినరోజున కూడా ధరించాడని కొందరు గుర్తు చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం