Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kareena Kapoor: ‘నా భర్తకు నేను హాట్‌గా కనిపిస్తున్నా.. అది చాలు’.. ట్రోలింగ్‌పై దేవర విలన్ భార్య

బాలీవుడ్ ప్రముఖ నటి కరీనా కపూర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె గత 20 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉంది. ఈ సీనియర్ నటికి మరో 10 రోజుల్లో అతనికి 44 ఏళ్లు వస్తాయి. అయితే ఈ మధ్యన సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ జరుగుతోంది.చాలామంది ఆమెను అమ్మమ్మ, ఆంటీ అని పిలుస్తున్నారు. అయితే ఈ ట్రోలింగ్ గురించి తాను పట్టించుకోనంది కరీనా కపూర్. ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

Kareena Kapoor: 'నా భర్తకు నేను హాట్‌గా కనిపిస్తున్నా.. అది చాలు'.. ట్రోలింగ్‌పై దేవర విలన్ భార్య
Kareena Kapoor Khan
Basha Shek
|

Updated on: Sep 12, 2024 | 9:58 PM

Share

బాలీవుడ్ ప్రముఖ నటి కరీనా కపూర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె గత 20 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉంది. ఈ సీనియర్ నటికి మరో 10 రోజుల్లో అతనికి 44 ఏళ్లు వస్తాయి. అయితే ఈ మధ్యన సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ జరుగుతోంది.చాలామంది ఆమెను అమ్మమ్మ, ఆంటీ అని పిలుస్తున్నారు. అయితే ఈ ట్రోలింగ్ గురించి తాను పట్టించుకోనంది కరీనా కపూర్. ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  ‘నేను చేయాలనుకున్నదంతా చేశాను. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ నా పనిని మెచ్చుకున్నారు. నేనెప్పుడూ హాలీవుడ్ సినిమా చేయాలనీ, ఇంగ్లీషు సినిమా చేయాలనీ అనుకోలేదు. అర్థవంతమైన పని చేయడం, నాతో నిజాయితీగా ఉండటమే నా లక్ష్యం. నేను ఇప్పుడు ఉన్న స్థితిలో సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు మీడియా కవరేజీ వేరు. పర్ఫెక్ట్‌గా కనిపించాలనే ఒత్తిడి ఉంటుంది. నా యుక్తవయస్సులో నేను పంజాబీ కపూర్‌ని. ఇప్పుడు నేను అన్ని రకాల టెన్షన్స్‌ ను మర్చిపోయాన. సంతోషకరమైన జీవితాన్ని ఆనందిస్తున్నాను. మంచి మార్గంలో ఉండాలన్నదే నా ఉద్దేశం’ అని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది

‘యవ్వనంగా కనిపించడం కాదు లక్ష్యం. నా వయస్సు 44 సంవత్సరాలు. నా భర్తకు నేను చాలా హాట్ గా కనిపిస్తున్నాను. నా స్నేహితులు ఇప్పటికీ నన్ను ప్రశంసిస్తున్నారు. నా సినిమాలు విజయం సాధిస్తున్నాయి. నా వయసుకు తగ్గట్టుగా పాత్రల్లో నటిస్తున్నాను. అభిమానులు నన్ను నేనుగా చూడడానికి ఇష్టపడుతున్నారు’ అని కరీనా కపూర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

కరీన్ కపూర్ లేటెస్ట్ ఫొటోస్..

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల కరీనా కపూర్ నటించిన ‘క్రూ’ భారీ విజయాన్ని సాధించింది. ఇందులో కామెడీ, సస్పెన్స్ అన్నీ ఆంశాలు ఉన్నాయి. దీని తర్వాత హన్సల్ మెహతా దర్శకత్వంలో కరీనా కపూర్ నటించిన ‘బకింగ్‌హామ్ మర్డర్స్’ సెప్టెంబర్ 13న విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇదేందయ్యా ఇది.. యాడా చూడలే.. రోడ్డు మధ్య కరెంట్ పోల్స్..
ఇదేందయ్యా ఇది.. యాడా చూడలే.. రోడ్డు మధ్య కరెంట్ పోల్స్..
అందాల లక్క బొమ్మలకు మరో అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డు
అందాల లక్క బొమ్మలకు మరో అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డు
బ్యాక్‌ బెంచర్స్‌ అనే పదం ఇక చరిత్రే.. ఆ స్కూల్‌లో నయా విప్లవం!
బ్యాక్‌ బెంచర్స్‌ అనే పదం ఇక చరిత్రే.. ఆ స్కూల్‌లో నయా విప్లవం!
ముఖానికి రోజూ పెరుగు రాస్తే..మచ్చల్లేని అందమైన ముఖం మీ సొంతం!
ముఖానికి రోజూ పెరుగు రాస్తే..మచ్చల్లేని అందమైన ముఖం మీ సొంతం!
తల్లిదండ్రులకు బిగ్ అప్డేట్.. ఇలా చేయకపోతే మీ పిల్లల ఆధార్ రద్దు
తల్లిదండ్రులకు బిగ్ అప్డేట్.. ఇలా చేయకపోతే మీ పిల్లల ఆధార్ రద్దు
ఇన్‌స్టాలో 5 హిల్ స్టేషన్లు హల్చల్.. ఢిల్లీ చేరువలో స్వర్గధామాలు.
ఇన్‌స్టాలో 5 హిల్ స్టేషన్లు హల్చల్.. ఢిల్లీ చేరువలో స్వర్గధామాలు.
కేంద్ర క్రీడాశాఖ మంత్రితో సీఎం చంద్రబాబు కీలక సమావేశం!
కేంద్ర క్రీడాశాఖ మంత్రితో సీఎం చంద్రబాబు కీలక సమావేశం!
ప్రేమలో పడిన టాలీవుడ్ హీరోయిన్..
ప్రేమలో పడిన టాలీవుడ్ హీరోయిన్..
మేక పాలు మాకొద్దని దూరం పెడుతున్నారా.?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
మేక పాలు మాకొద్దని దూరం పెడుతున్నారా.?ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
ప్రకృతి అందాలతో కూడిన టాప్ 5 సహజ యునెస్కో వారసత్వ ప్రదేశాలు ఇవే..
ప్రకృతి అందాలతో కూడిన టాప్ 5 సహజ యునెస్కో వారసత్వ ప్రదేశాలు ఇవే..