Jabardasth Avinash: జబర్దస్త్ అవినాష్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫొటోస్ ఇదిగో

వినాయక నవరాత్రుల ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు.

|

Updated on: Sep 11, 2024 | 4:55 PM

1 / 6
 జబర్దస్త్ నటుడు, ప్రముఖ కమెడియన్ అవినాష్ ఇంట్లోనూ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. అవినాష్ తో పాటు అతని భార్య అనూజ, సోదరుడు అజయ్, ఇతర కుటుంబ సభ్యులు ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.

2 / 6
 అలాగే మరో బుల్లితెర నటి, జబర్దస్త్ లేడీ కమెడియన్ పవిత్ర కూడా అవినాష్ ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకల్లో తళుక్కుమంది.

3 / 6
 ఈ సందర్భంగా  అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి వినాయకుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు అవినాశ్

4 / 6
 ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు లైకులు, షేర్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

5 / 6
కాగా జబర్దస్త్‌ షోతో  మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అవినాశ్. ఆ తర్వాత బిగ్‌ బాస్‌ షోతో మరింత ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ ప్రసాద్‌ అంటూ హీరోగా తన అదృష్టం పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు.

6 / 6
Follow us
తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మరో ముంపు..! కోస్తా, ఉత్తరాంధ్రలో

మణికంఠపై భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్.. మరదలు రియాక్షన్..

చంటిబిడ్డతో కలిసి దంపతులు రీల్‌.. రైలు ఢీకొట్టడంతో మృతి

ప్రభాస్ vs విజయ్.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా ప్రభాస్, విజయ్.!

ఎక్కడున్నా పట్టేస్తుంది.. చివరికి మాయదారి రోగంతో..!

సింగిల్‌ విండోలో బీమా క్లెయిమ్‌లు పొందేలా ఏపీ ప్రభుత్వం చర్యలు..

ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ ఎవరు? అదానీ, అంబానీలకు చాన్స్ ఉందా?

గాలికి సైతం చెమటలు పట్టించే అందాల ముద్దుగుమ్మ..

బాబోయ్.. ఊరి మీద పడ్డ నక్కలు.. ఇద్దరు వ్యక్తులపై దాడి.. చివరకు

ఆరేళ్ళు తరువాత ఎన్టీఆర్ నటవిశ్వరూపం.. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్.!

బుడమేరు వరదలో కొట్టుకుపోయిన థార్ కార్.. ప్రమాదంలో సాఫ్ట్ వేర్.

మగధీర స్టోరీ తో NRI మహిళపై అత్యాచారం.! షాకింగ్ విషయాలు వెలుగులోకి

పొంచి ఉన్న మరో ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక.!

66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా.!

మురళి శర్మ కాదు.. ఆయన భార్య వేరే లెవల్‌.. తెలిస్తే సలాం కొడతారు.!

డైరెక్టర్‌కు కోపం వస్తే రిజెల్ట్‌ ఇట్లనే ఉంటది.! గోట్‌ టాక్‌..

చిరంజీవి ఒక్క మాటతో.. ఫిష్ వెంకట్‌కు బెస్ట్ ట్రీట్మెంట్‌.!

బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సల్మాన్

RGV నన్ను ఇంటికి రమ్మన్నాడు.. ఇంటికి వెళ్ళాక అలా జరిగింది.!

సినిమాలో గోండు పిల్లేమో కానీ.. బయట మాత్రం వయ్యారి ముద్దుగుమ్మ