Committee Kurrollu OTT: ఓటీటీలో ఈ సినిమాను అస్సలు మిస్ కావొద్దు.. స్ట్రీమింగ్ ఎక్కడ కానుందంటే..
ఇటీవలీ కాలంలో అత్యంత తక్కువ బడ్జెట్తో తెరెకక్కించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన చిత్రం 'కమిటీ కుర్రోళ్లు'. రూరల్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అయ్యింది. మొత్తం 11 మంది కొత్తవారితో మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
