AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bellamkonda Sreenivas: మరో తమిళ్ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్… ఈసారి ధనుష్ సినిమా..

అల్లుడు శీను సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.  ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు ఈ కుర్ర హీరో.

Bellamkonda Sreenivas: మరో తమిళ్ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్... ఈసారి ధనుష్ సినిమా..
Rajeev Rayala
| Edited By: |

Updated on: Apr 30, 2021 | 8:48 AM

Share

Bellamkonda Sreenivas:

అల్లుడు శీను సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.  ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు ఈ కుర్ర హీరో. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం దక్కలేదు బెల్లంకొండ శ్రీనివాస్ కు. అయితే రమేష్ వర్మ తెరకెక్కించిన రాక్షసుడు సినిమా ఈ హీరోకి మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా తమిళ్ సినిమాకు రీమేక్. ఇటీవల వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీలో ‘ఛత్రపతి’ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం ప్రస్తుతం హీరోయిన్లను వెతుకుతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా  దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ను సంప్రదించారని గుసగుసలు వినిపించాయి. దాని పైన ఇంతవరకు క్లారిటీ రాలేదు. కాగా  ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది.

మరో వైపు తెలుగు లోను లైన్ లో పెట్టనున్నాడు ఈ యంగ్ హీరో. ఇటీవల ధనుష్ నటించిన ‘కర్ణన్’ ను రీమేక్  చేయనున్నాడట. ఇటీవల థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, కోలీవుడ్లో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ ఆ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడట. ‘ఛత్రపతి’ రీమేక్ షూటింగు పూర్తయిన తరువాత ‘కర్ణన్’ రీమేక్ షూటింగ్ మొదలవుతుందట.

మరిన్ని ఇక్కడ చదవండి :

HariTeja: పాప‌ను వీడియో కాల్‌లో చూసేదాన్ని.. పాలు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది.. ఏమోష‌నల్ అయిన హ‌రితేజ‌.

దేవసేనకు పెళ్లంట.. తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకోనున్న అనుష్క.. నెట్టింట్లో స్వీటీ మ్యారెజ్ గాసిప్..

61వ సినిమాకు కూడా ఆ దర్శకుడికే ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో.. మూడోసారి ‘వాలిమై’ డైరెక్టర్‏తోనే అజిత్..

Follow Us
ట్రై సిరీస్‌లో భారత్‌కు షాక్.. 4 పరుగుల తేడాతో అఫ్ఘాన్ విజయం
ట్రై సిరీస్‌లో భారత్‌కు షాక్.. 4 పరుగుల తేడాతో అఫ్ఘాన్ విజయం
క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్
క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్
ఒకప్పుడు చాక్లెట్స్ అమ్మింది.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్
ఒకప్పుడు చాక్లెట్స్ అమ్మింది.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్
పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్తున్నారా? భక్తులు తప్పక పాటించాల్సిన..
పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్తున్నారా? భక్తులు తప్పక పాటించాల్సిన..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం..
వెనిజులా సీన్ రిపీట్ అవ్వబోతుంది.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్
వెనిజులా సీన్ రిపీట్ అవ్వబోతుంది.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్
లోన్లు తీసుకునేవారికి ఆర్బీఐ షాక్
లోన్లు తీసుకునేవారికి ఆర్బీఐ షాక్
మందారం పూలు గుత్తులుగా పూయాలంటే జస్ట్ ఇలా చేయండి..
మందారం పూలు గుత్తులుగా పూయాలంటే జస్ట్ ఇలా చేయండి..
CBSEకి షాకిచ్చిన యువకుడికి ఐఐటీ కాన్పూర్ నుంచి సూపర్ ఛాన్స్..!
CBSEకి షాకిచ్చిన యువకుడికి ఐఐటీ కాన్పూర్ నుంచి సూపర్ ఛాన్స్..!
హిందూ సంప్రదాయం ప్రకారం పుట్టినరోజును ఎలా జరుపుకోవాలో మీకు తెలుసా
హిందూ సంప్రదాయం ప్రకారం పుట్టినరోజును ఎలా జరుపుకోవాలో మీకు తెలుసా