‘పండుగాడి ఫోటో స్టూడియో’ మ్యూజిక్ ఫెస్టివల్ లైవ్..!

అలీ హీరోగా పెదరావురు ఫిలిం సిటీ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన కామెడీ చిత్రం ‘పండుగాడి ఫోటోస్టూడియో’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని.. షూటింగ్ అనంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. నోద్ కుమార్, బాబు మోహన్, సుధ, జీవ, శ్రీలక్ష్మి, రామ్ జగన్ లాంటి సీనియర్ నటుల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో టీనాచౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ఫెస్టివల్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరుపుకుంది. ఆ […]

'పండుగాడి ఫోటో స్టూడియో' మ్యూజిక్ ఫెస్టివల్ లైవ్..!
Ravi Kiran

|

Aug 10, 2019 | 7:01 PM

అలీ హీరోగా పెదరావురు ఫిలిం సిటీ పతాకంపై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన కామెడీ చిత్రం ‘పండుగాడి ఫోటోస్టూడియో’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని.. షూటింగ్ అనంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. నోద్ కుమార్, బాబు మోహన్, సుధ, జీవ, శ్రీలక్ష్మి, రామ్ జగన్ లాంటి సీనియర్ నటుల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో టీనాచౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ఫెస్టివల్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరుపుకుంది. ఆ కార్యక్రమాన్ని మీరు కూడా లైవ్‌లో తిలకించండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu