07 January 2026
రేస్‌లో వెనకబడుతున్న క్రేజీ బ్యూటీ నభా నటేష్
Rajeev
Pic credit - Instagram
చాలా మంది కుర్ర హీరోయిన్స్ ఇప్పుడు ఇండస్ట్రీని ప్రేక్షకులను అలరిస్తున్నారు.. కొంతమంది భామలు మాత్రం రేస్ లో వెనక
బడుతున్నారు.
కొత్త అందాల పోటీకి కొంతమంది ముద్దుగుమ్మలు వెనకబడుతున్నారు. వారిలో నభా నటేష్ ఒకరు.
ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ వయ్యారి భామ.
నన్నుదోచుకుందువటే సినిమాతో పరిచయమైంది ఈ భామ. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది.
అలాగే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది.
ఆతర్వాత కొన్ని సినిమాలు చేసింది.. కానీ ఊహించని విధంగా ప్రమాదానికి గురయ్యి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
ఇక ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తుంది. కానీ అంతగా అవకాశాలు అందుకోలేకపోతుంది ఈ ముద్దుగుమ్మ.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్