07 January 2026
కనిపించకుండపోయిన కుర్ర భామ.. రుక్సార్ ధిల్లన్ ఏమైపోయిందబ్బా..!!
Rajeev
Pic credit - Instagram
టాలీవుడ్ లో ఎంతో మంది కుర్ర హీరోయిన్స్ తమ అందచందాలతో ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో రుక్సార్ ధిల్లన్ ఒకరు.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ వయ్యారి భామ.
ఈ సినిమాలో అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ. కృష్ణార్జున యుద్ధం సినిమాకంటే ముందు ఆకతాయి అనే సినిమాలో నటించింది.
ఆ తర్వాత శిరీష్ హీరోగా నటించిన ఏబీసీడీ సినిమాలో నటించి మెప్పించింది రుక్సార్ ధిల్లన్. ఆ తర్వాత విశ్వక్ సేన్ సినిమాలో ఛాన్స్
అందుకుంది.
అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాతో హిట్ అందుకుంది. ఆతర్వాత స్పార్క్ సినిమాలో నటించి మెప్పించింది.
అయితే ఈ చిన్నది సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోయింది. ప్రస్తుతం ఈ అమ్మడుకి అంతగా అవకాశాలు రావడం లేదు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రకరకాల ఫొటోలతో అభిమానులను కవ్విస్తుంది ఈ భామ.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్