AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal aggarwal: భర్తకి కిస్‌ ఇస్తున్న ఫొటోను షేర్‌ చేసిన కాజల్‌.. ఎమోషనల్ క్యాప్షన్‌ను జోడిస్తూ..

అటు కెరీర్‌, ఇటు పర్సనల్‌ లైఫ్‌లో మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ ఉమెన్‌గా పేరు సంపాదించుకున్నారు నటి కాజల్‌ అగర్వాల్‌. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది అనతి కాలంలోనే అగ్ర కథానాయికల జాబితాలో చేరిందీ బ్యూటీ. ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర..

Kajal aggarwal: భర్తకి కిస్‌ ఇస్తున్న ఫొటోను షేర్‌ చేసిన కాజల్‌.. ఎమోషనల్ క్యాప్షన్‌ను జోడిస్తూ..
Kajal Aggarwal
Narender Vaitla
|

Updated on: Dec 26, 2022 | 9:40 AM

Share

అటు కెరీర్‌, ఇటు పర్సనల్‌ లైఫ్‌లో మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ ఉమెన్‌గా పేరు సంపాదించుకున్నారు నటి కాజల్‌ అగర్వాల్‌. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది అనతి కాలంలోనే అగ్ర కథానాయికల జాబితాలో చేరిందీ బ్యూటీ. ఇండస్ట్రీలో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిందీ బ్యూటీ. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా బాలీవుడ్‌లోనూ నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు వరుస అవకాశాలను దక్కించుకుంది. ఇక సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ముంబైకి చెందిన వ్యాపార వేత్త గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకుంది.

2020లో వివాహం చేసుకున్న ఈ జంట ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. పూర్తి సమయాన్ని భర్త, కుమారుడితో స్పెండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా క్రిస్మస్‌ సందర్భంగా కుమారుడు, భర్తతో దిగిన ఫొటోను కాజల్‌ షేర్‌ చేసింది. గౌతమ్‌ కుమారుడిని ఎత్తుకోగా, మరో వైపు కాజల్‌ భర్తకు ముద్దు ఇస్తుండగా తీసిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోతో పాటు.. ఈ క్రిస్మస్‌కు నేరు కోరుకుంటోన్న ప్రేమ ఇదేనంటూ ఎమోషనల్‌ క్యాప్షన్‌ రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇక కెరీర్‌ విషయానికొస్తే కాజల్‌ చివరిగా దుల్కర్‌ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘హే సినామిక’ అనే తమిళ చిత్రంలో నటించింది. అయితే ఆచార్యలో కూడా కాజల్ నటించింది. అయితే గర్భవతి కావడంతో చిత్రాన్ని పూర్తి చేయలేకపోయింది. దీంతో కాజల్ పాత్రను సినిమా నుంచి తొలగించారు. ఇదిలా ఉంటే కాజల్‌ ప్రస్తుతం కమల్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఇండియన్‌ 2’తో పాటు మరికొన్ని తమిళ చిత్రాల్లో నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..