లీకైన ప్రభాస్ రాజాడీలక్స్ ఫోటో.. నెట్టింట వైరల్
రీసెంట్ గా తన అన్‌స్టాపబుల్ లుక్లో.. వెరీ చార్మింగ్ అండ్ డైనమిక్ గా కనిపించి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ... తన మాచో లుక్తో ... తన ఫ్యాన్స్ అండ్ పాలోవర్స్ను కేక పెట్టించారు.
రీసెంట్ గా తన అన్‌స్టాపబుల్ లుక్లో.. వెరీ చార్మింగ్ అండ్ డైనమిక్ గా కనిపించి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ … తన మాచో లుక్తో … తన ఫ్యాన్స్ అండ్ పాలోవర్స్ను కేక పెట్టించారు. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ మూవీ నుంచి లీకైన పిక్‌తో.. అందరికీ పిచ్చెక్కిస్తున్నారు. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! ఇప్పటికే సలార్… ప్రాజెక్ట్ కె తో వెరీ బిజీగా ఉన్న డార్లింగ్ ప్రభాస్ .. అప్పుడే మరో సినిమా మొదలెట్టారు. కామెడీ టైమింగ్ సూపర్ గా ఉండే డైరెక్టర్ మారుతీ డైరెక్షన్లో మూవీ చేస్తున్నారు. చేయడమే కాదు మొన్నీమధ్య ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ తో.. ఒక్క సారిగా నెట్టింట హంగామా చేసిన వీరిద్దరూ.. మరో సారి ఇప్పుడు అదే పని చేస్తున్నారు. వీరి మూవీ సెట్టు నుంచి తాజాగా లీకైన ఫోటోతో… అందర్నీ స్టన్ అయ్యేలా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ravi Babu: మా నాన్న.. చికెన్ బిర్యానీ తిని ప్రశాంతంగా చనిపోయారు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

