18 Pages: రిలీజైన ఫస్ట్ డేనే.. దిమ్మతిరిగేలా లాభాల పంట..
ట్యాలెంట్ ఉండి కూడా... స్టార్ హీరోగా అయ్యే కేపబులిటీ ఉండి కూడా ఎందుకనో వెనక పడ్డారు యంగ్ హీరో నిఖిల్. హ్యాపీడేస్‌తో అందర్నీ ఆకట్టుకున్నా.. మంచి మంచి కథలను చేస్తూ ఉన్నా..
ట్యాలెంట్ ఉండి కూడా… స్టార్ హీరోగా అయ్యే కేపబులిటీ ఉండి కూడా ఎందుకనో వెనక పడ్డారు యంగ్ హీరో నిఖిల్. హ్యాపీడేస్‌తో అందర్నీ ఆకట్టుకున్నా.. మంచి మంచి కథలను చేస్తూ ఉన్నా.. వాటితో హిట్లు కొడుతూ ఉన్నా.. స్టార్ ఇమేజ్ కు మాత్రం ఆమడదూరంలోనే ఉంటు వస్తున్నారు. కాని ఇది నిన్నమొన్నటి వరకు. ఎప్పుడైతే.. కార్తీకేయ2 సినిమాతో.. పాన్ ఇండియా హిట్టు కొట్టారో అప్పటి నుంచి నిఖిల్ తన గేర్ ను మార్చుకున్నారు. స్టార్ హీరో రేసులో దూసుకుపోతున్నారు. ఇక ఈ క్రమంలో తాజాగా రిలీజైన తన 18పేజెస్ సినిమాతో… ఏకంగా నయా రికార్డును క్రియేట్ చేశారు. జెస్ట్ తన సినిమా రిలీజైన ఫస్ట్ డేనే… ఓపెనింగ్ కలెక్షన్స్ తోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించారు. దిమ్మతిరిగే లాభాలు వచ్చేలా చేశారు.
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

