Allu Aravind: అరిపించిన అల్లు అరవింద్ ! హీరోయిన్‌తో డ్యాన్స్‌ !

Allu Aravind: అరిపించిన అల్లు అరవింద్ ! హీరోయిన్‌తో డ్యాన్స్‌ !

Phani CH

|

Updated on: Dec 26, 2022 | 9:38 AM

అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్ అధినేతగానే తెలుసు..! మంచి స్టోరీలను పిక్ చేసుకుంటూ.. జెడ్జిమెంట్ ఉన్న ప్రొడ్యూసర్‌గాను తెలుసు! ఇంటర్వ్యూల్లో ఈవెంట్లో.. తనేసే పంచులతో...

అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్ అధినేతగానే తెలుసు..! మంచి స్టోరీలను పిక్ చేసుకుంటూ.. జెడ్జిమెంట్ ఉన్న ప్రొడ్యూసర్‌గాను తెలుసు! ఇంటర్వ్యూల్లో ఈవెంట్లో.. తనేసే పంచులతో… జోకులు మాంచి ఫన్ లవర్‌ని.. తెలుసు..! కాని మంచి డ్యాన్సర్ అని మీకు తెలుసా..? ఈ వీడియో చూడండి… ఈ విషయం కూడా మీకే తెలుస్తుంది! చూశారుగా…! స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. 18 పేజెస్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ తో ఎలా డ్యాన్స్ చేస్తున్నారో! చాలా బాగా చేస్తున్నారు కదా..! అయితే ఈ ప్రొడ్యూసర్ ఇలా డ్యాన్స్ చేయడానికి కారణం…. 18 పేజెస్ సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడం. ఎస్ ! రిలీజైన ఫస్ట్ డే నే ఈసినిమా బ్రేక్ ఈవెన్‌ను క్రాస్ చేయడంతో… ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్ అండ్‌ సుకుమార్ .. ఓ బిగ్ సక్సెస్ పార్టీని ప్లాన్ చేశారు.ఈ పార్టీలోనే.. అనుపమ హీరో నిఖిల్ బలవంత పెట్టడంతో.. అల్లు అరవింద్ డ్యాన్స్ చేశారు. అల్లు అరవింద్ మాత్రమే కాదు.. డైరెక్టర్ సుకుమార్ కూడా.. సూపర్ డూపర్ గా డ్యాన్స్ చేశారు. అక్కడున్న వారందర్నీ అరిపించారు .

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dhamaka: కలెక్షన్లను కుమ్మేస్తున్న మాస్‌ రాజా !! ఎంతంటే ??

అమ్మో..! హీరో హమ్‌ చేస్తేనే… ఆడిటోరియం ఇంతలా దద్దరిల్లిందా !!

లీకైన ప్రభాస్ రాజాడీలక్స్ ఫోటో.. నెట్టింట వైరల్

Ravi Babu: మా నాన్న.. చికెన్ బిర్యానీ తిని ప్రశాంతంగా చనిపోయారు

18 Pages: రిలీజైన ఫస్ట్ డేనే.. దిమ్మతిరిగేలా లాభాల పంట..

Published on: Dec 26, 2022 09:38 AM