అమ్మో..! హీరో హమ్ చేస్తేనే… ఆడిటోరియం ఇంతలా దద్దరిల్లిందా !!
రజినీ కాంత్ తరువాత తమిళ్లో ఎవరు పెద్ద హీరో... అజితా లేక విజయా? అనే విషయాన్ని పక్కుకు పెడితే.. క్రేజ్‌లో మాత్రం ఓ అడుగు ఇళయదళపతి విజయే ముందున్నారని అంటున్నారు చాలా మంది.
రజినీ కాంత్ తరువాత తమిళ్లో ఎవరు పెద్ద హీరో… అజితా లేక విజయా? అనే విషయాన్ని పక్కుకు పెడితే.. క్రేజ్‌లో మాత్రం ఓ అడుగు ఇళయదళపతి విజయే ముందున్నారని అంటున్నారు చాలా మంది. అలా అనడమే కాదు.. ఇలా అంటున్నందుకు వారిసు ఆడియో రిలీజ్ ఫంక్షనే ప్రూఫ్ అని నెట్టింట చెబుతున్నారు ఆ వీడియోను పిచ్చి పిచ్చిగా వైరల్ చేస్తున్నారు. తాజాగా సర్వేల్లో ..! క్రేజ్‌లోనూ… ఇమేజ్ లోను… ఏకంగా ఇండియన్ హీరోలనే దాటేసి.. నెంబర్ 1 గా హీరోగా నిలుస్తున్న విజయ్.. తాజాగా వారిసు ఆడియో రిలీజ్ ఫంక్షన్లో తన ఫ్యాన్స్ బేస్ ఏంటో చూపించారు. చైన్నైలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన వారిసు ఈ వెంట్‌కు వచ్చిన ఫ్యాన్స్‌ను తన ఎంట్రీతో విపరీతంగా అరిపించారు. ఇక ఈవెంట్ మధ్యలో… తన నన్‌బ ఫ్యాన్స్ కోరిక మేరకు వారిసు సినిమాలోని రంజితమే సాంగ్ ను హమ్ చేశారు. ఇక విజయ్ అలా హమ్ చేశారో లేదో… ఇండోర్ స్టేడియాన్ని ఒక్క సారిగా షేక్ చేశారు ఇళయదళపతి ఫ్యాన్స్ . సెల్ ఫోన్లలో ఫ్లాష్ లైట్స్‌ను ఆన్ చేసి.. విజయ్ విజయ్ అంటూ అరిచారు. ఆ వీడియోతో ఇప్పుడు అందరే హీరోలను షాక్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లీకైన ప్రభాస్ రాజాడీలక్స్ ఫోటో.. నెట్టింట వైరల్
Ravi Babu: మా నాన్న.. చికెన్ బిర్యానీ తిని ప్రశాంతంగా చనిపోయారు