Dhamaka: కలెక్షన్లను కుమ్మేస్తున్న మాస్‌ రాజా !! ఎంతంటే ??

Dhamaka: కలెక్షన్లను కుమ్మేస్తున్న మాస్‌ రాజా !! ఎంతంటే ??

Phani CH

|

Updated on: Dec 26, 2022 | 9:35 AM

సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా... తన మాస్ పర్ఫార్మెన్స్ తో.. ఎనర్జిటిక్ యాక్టింగ్తో.. తెలుగు టూ స్టేట్స్‌లో ఎప్పుడూ హంగామా చేసే మాస్ మహ రాజ్‌ రవితేజ.. మరో సారి తన పర్ఫార్మెన్స్‌కున్న పవర్ ఏంటో చూపించారు

సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా… తన మాస్ పర్ఫార్మెన్స్ తో.. ఎనర్జిటిక్ యాక్టింగ్తో.. తెలుగు టూ స్టేట్స్‌లో ఎప్పుడూ హంగామా చేసే మాస్ మహ రాజ్‌ రవితేజ.. మరో సారి తన పర్ఫార్మెన్స్‌కున్న పవర్ ఏంటో చూపించారు. తన యాక్టింగ్‌కున్న ఎనర్జీ ఏంటో తెలిసేలా చేశారు. తన కటౌట్‌కున్న క్రేజ్‌ ఏంటో.. క్లియర్‌ కట్‌ గా హింట్ ఇచ్చారు. వరుసగా రెండు ప్లాప్‌ల వచ్చిన తరువాత కూడా.. మార్కెట్‌ ను తన ధమాకా దార్ హిట్‌ తో మరో సారి ఆక్యూపై చేసుకున్నారు. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌ రాబట్టారు. టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌ గా మారిపోయారు.ఎస్ ! త్రినాథ రావ్‌ నక్కిన డైరెక్షన్లో రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం ధమాకా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో.. శ్రీలీల హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా.. తాజాగా రిలీజై సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడమే కాదు.. రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ ను రాబట్టింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మో..! హీరో హమ్‌ చేస్తేనే… ఆడిటోరియం ఇంతలా దద్దరిల్లిందా !!

లీకైన ప్రభాస్ రాజాడీలక్స్ ఫోటో.. నెట్టింట వైరల్

Ravi Babu: మా నాన్న.. చికెన్ బిర్యానీ తిని ప్రశాంతంగా చనిపోయారు

18 Pages: రిలీజైన ఫస్ట్ డేనే.. దిమ్మతిరిగేలా లాభాల పంట..

Published on: Dec 26, 2022 09:35 AM