Crime: భర్త కారుకు జీపీఎస్ ట్రాకర్.. వెంటబడిన సుపారీ గ్యాంగ్.. కట్ చేస్తే షాకిచ్చిన భార్య!

ఈ మధ్యకాలంలో జరుగుతోన్న ప్రతీ క్రైమ్ కథలోనూ వివాహేతర సంబంధమే మెయిన్ పాయింట్‌గా నిలుస్తోంది. వివాహేతర సంబంధాలు...

Crime: భర్త కారుకు జీపీఎస్ ట్రాకర్.. వెంటబడిన సుపారీ గ్యాంగ్.. కట్ చేస్తే షాకిచ్చిన భార్య!
Crime
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 21, 2022 | 3:21 PM

ఈ మధ్యకాలంలో జరుగుతోన్న ప్రతీ క్రైమ్ కథలోనూ వివాహేతర సంబంధమే మెయిన్ పాయింట్‌గా నిలుస్తోంది. వివాహేతర సంబంధాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజా తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించేందుకు ఓ భార్య కుట్ర పన్నగా.. ఆ పన్నాగాన్ని పోలీసులు బట్టబయలు చేసి నిందితులను కటకటాలు పాలు చేశారు. వివరాల్లోకి వెళ్తే..

భాస్కర్, హరిత ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కూడా మన్సూరాబాద్‌లో నివాసముంటున్నారు. కొద్దిరోజులు వీరి బంధం సజావుగానే సాగింది. అయితే అదే కాలనీలో ఉండే వెంకటేష్‌తో హరిత వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో వీరి కాపురంలో కలతలు ఏర్పడ్డాయి. భాస్కర్, హరితల మధ్య రోజూ గొడవలు జరగడం ప్రారంభించాయి. దీనితో విసిగిపోయిన భాస్కర్ తమ మకాన్ని మన్సూరాబాద్ నుంచి మార్చేశాడు. దీనితో హరిత, వెంకటేష్‌ల మధ్య దూరం పెరిగింది.

తమ వివాహేతర సంబంధానికి భర్త భాస్కర్ అడ్డొస్తున్నాడని.. అతడ్ని ఎలాగైనా హత్య చేయించాలని హరిత, వెంకటేష్‌లు కుట్ర పన్నుతారు. ఈ క్రమంలోనే నల్గొండకు చెందిన రౌడీ షీటర్ నవీన్‌కు భాస్కర్‌ను చంపమని చెప్పి వెంకటేష్ సుపారీ ఇచ్చాడు. అలాగే భాస్కర్ కదలికలను తెలుసుకునేందుకు అతడి కారుకు భార్య హరిత జీపీఎస్ ట్రాకర్ అమర్చింది. జీపీఎస్‌ను ట్రాక్ చేసిన సుపారీ గ్యాంగ్.. భాస్కర్‌ను ఈ రోజు హత్య చేసేందుకు స్కెచ్ వేయగా.. పోలీసులు ముందే కుట్రను భగ్నం చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025: మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
వందకోట్లు ఇచ్చిన ఆ పని చేయను..
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరం
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
కుంభమేళాపై విదేశీయులూ ఆసక్తి ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ..!
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరగలేరు: కిషన్ రెడ్డి
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.
హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా.